We are all with you, @tollywood brother 🙏 In difficult times like these, standing together matters the most. Glad to see support coming from our @YSRCParty and our leader @ysjagan Anna, he is always there for people in need. Sincere thanks to Lakshmi Parvathi Garu as well for standing beside Krishna Garu. We must collectively raise our voice against such atrocities and ensure accountability for those responsible for these heinous actions. Stay strong — we are with you.
ఈ నెల 19 న పులివెందులకు @ysjagan బెంగళూరు నుండి సాయంత్రం 4.30 PM కు పులివెందుల చేరుకొని ప్రజా దర్బార్ నిర్వహిస్తారు
19, 20 మరియు 21 న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహణ
తిరిగి 22 న ఉదయం బెంగళూరు చేరుకోనున్నారు
Thank you Anna for coming 🙇🏻🙇🏻
నిస్ సిగ్గుగా ఒక గర్భిణీ స్త్రీని అడ్డుపెట్టుకొని మరి ఇంత నీచ, నికృష్ట, రాజకీయం చేస్తారా?అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.కూటమి ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్న, రాష్ట్రమరియు #కదిరిప్రజానీకం (ముఖ్యంగా టిడిపి నాయకుల పై కార్యకర్తలపై)జనసేన కార్యకర్త అజయ్ చెల్లెలు ఈ విషయంపై వివరణ .