ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి, రైతుబంధు వేయడానికి పైసలు లేవు కానీ జనాలు కష్టపడి కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి 5 వేల కోట్లతోని గాంధీ విగ్రహం పెడుతున్నాడు మా రేవంతన్న
కేసీఆర్ గారిని తెలంగాణ జాతిపిత అంటున్నారు అని మా అన్న కుళ్ళుకుంటున్నాడు…. అందుకే మావోనికి కూడా భూతుపిత, బ్రోకర్ రత్న అని ఎదో ఒక బిరుదు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాను
#ButhupithaRevanthReddy
పాపం మా రేవంత్ అన్న ఏ స్కామ్ చేసినా క్షణాల్లో దొరికిపోతడు…. ఆ స్కామ్ ల నుండి జనాలా దృష్టి మర్లించడానికి రోజుకో డైవర్షన్ డ్రామా ఆడుకుంటా అల్లాడిపోతున్నడు
మెస్సీ మెస్సీ మెస్సీ…..కంపు మేస్త్రీ….కంపు మేస్త్రీ
మా రేవంతన్న 200 కోట్లు ప్రజా ధనం ఖర్చు పెట్టి మరి మెస్సీగానితోని ఫుట్బాల్ ఆడుతాండు…. నేను కూడా ఆడుదాం అని ప్రాక్టీస్ చేస్తున్నా
జూబ్లీహిల్స్ ప్రజలారా మా కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మి మీరు కూడా మోసపోకండి…. మావోళ్ళు పరిపాలన సక్కగా చేయాలంటే ఈ ఎలెచ్చన్ల మా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించండి
జూబ్లీహిల్స్ ప్రజలారా బీఆర్ఎస్కు ఓటేస్తే పథకాలు తీసేస్తా అంటున్నడు రేవంత్ రెడ్డి … వాడు పథకాలు తీసేసుడు కాదు మనమే జూబ్లీహిల్స్ల ఈ దొంగ కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడగొట్టి వాని పదవి తీసేద్దాం