వైఎస్ వివేకానంద రెడ్డి ని గొడ్డలితో నరికింది 2019 ఎన్నికల ముందు., జగన్ కి గొడ్డలికి సంబంధం వుంది అని కూటమి ఆరోపణ. కేసును త్వరగా విచారించి, సంబంధం ఉన్నవాళ్ళని ఎందుకు అరెస్ట్ చెయ్యట్లేదు?
అసలు జగన్ కి గొడ్డలికి సంబంధం వున్నట్లా… లేనట్లా..?
#YSVivekanandareddy#YSJagan#Kutami
జగన్ ని ఆర్ధిక ఉగ్రవాది అని 2011 నుంచి అంటున్నారు.
2014లో గెలిచాక అరెస్ట్ చేయలేదు,
2024 లో గెలిచాక అరెస్ట్ చేయలేదు,
కానీ.. జగన్ 2019లో, బాబు చేసిన నేరాలకు జైల్లో పెడతా అన్నాడు, చెప్పినట్లే జైలో పెట్టాడు.
మరి జగన్ తప్పు చేసి ఉంటే ఎందుకు అరెస్ట్ చెయ్యట్లేదు ? #Asking
#RapidNews | ఢిల్లీ
అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.
రాష్ట్రపతి సంతకం అనంతరం గెజిట్ విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి రాజీవ్ మణి.
#Amaravati#AndhraPradesh#andhracapital
#PostBoxMedia | జగన్ మోహన్ రెడ్డి | పరకామణి
పరకామణీ దింగతనం చాలా చిన్నది, ప్రభుత్వం ఇంత పెద్ద ఇష్యూ చెయ్యటమేంటి అంటూ @ysjagan చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్ధిస్తున్నారా..?
#ParakaamaniCase
#PostBoxMedia | తిరుమల | కల్తీ నెయ్యి కేసు
తిరుమల కల్తీ నెయ్యి స్కామ్ లో #TTD మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఉందని మీరు భావిస్తున్నారా..?
#Tirumala#AndhraPradesh