@reygiri@arryyaaaaa Naaku telisina reason aithe..telugu industry chennai lo unnappudu krishnam raju gaaru..inka mana telugu heros chala Mandi sullurupeta chuttupakkala lands konnaranta...appatlo...aa land lo prabhas tana friend vikram brother pramod Kalisi v epiq build chesaaru
@arryyaaaaa VEpiq lo nenu "RRR" "Salaar "blast zone" chusaanu. "amazing ..nenu hyd lo unta maa home town bapatla nenu prathi cinema VEpiq lo chudali ani try chestha kaani trains convinent undavu.pinaakini ekki matnee chusi return ravadam problem.
@vedivediga ఔను నిజం ఒకే రోజు మూడు సార్లు చూసాను...గుంటూరు గౌరీ శంకర్ థియేటర్ లో ...రెండు సార్లు ఇష్టం తో ఇంకోసారి ,నా వాచ్ థియేటర్ లో పడిపోయింది..ఆ వాచ్ కోసం సేమ్ సీటు టికెట్ కొని ఇంకోసారి చూసాను
@NeverSayYesDude ఈ విషయం రెండు నెలల ముందే తెలుసు...అన్ని ప్రోగ్రామ్స్ ఆపేస్తున్నారు...రేటింగ్ ఉన్నవి ఒకటో రెండో ఉంచుతారు...తరువాత అవి కూడా ఉండవు...ఈ ప్రోగ్రామ్స్ చేసే సీనియర్ DOP ఒకరు చెప్పారు.
@SkydreamMedia ఈ ప్రాజెక్ట్ ప్రెస్ మీట్ అమీర్ పేట గ్రీన్‌పార్క్ హోటల్ లో జరిగింది.ఆ ప్రెస్ మీట్ కి పవన్ కల్యాణ్ పాల్గొనలేదు.సింగీతం గారు,భారవి గారు,కొండాకృష్ణంరాజు గారు పాల్గొన్నారు.అదే రోజు నేను ఐడియా పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకున్నాను..ఇప్పటికీ అదే వాడుతున్నాను.అందుకే ఆ సంఘటన గుర్తు ఉండిపోయింది
@NewsmeterTelugu అది ఫిలిం నగర్ కాదు.. డైమండ్ హౌస్ ఆపోజిట్ రోడ్ లో జూబ్లీహిల్స్ ఎంపీ mla కాలనీ కన్వెన్షన్ సెంటర్ దగ్గరలో...నేను రోజు అదే రోడ్ లో వెళ్తుంటా....ఈ రోజు కూడా అటునుండే వచ్చా....గమనించలేదు. ఆ ఇల్లు కరెక్ట్ గా రోడ్ డౌన్ ఎదురుగా ఉంటుంది...ఒక్క క్షణం ఆదమరిస్తే..ఇంట్లో కి పోతుంది..కారు
@Ayyappa200 ఇడుపు అంటే విడిపించుకోవడం, విడిపోవడం అంటే విడాకులు కాయితం అంటే పేపర్ ఇందులో అర్థం కానిది ఏముంది...పట్టు విడుపులు అని అంటారు కదా...ఇడుపు కాయితం ..విడాకుల కాగితం
@TTDevasthanams నిత్యం వచ్చే వేలాది మంది ప్రజలకు 4000 టోకెన్లు ఎలా సరిపోతాయో టీటీడీ వారు ఆలోచించాలి...తెల్లవారుజామున రైలు దిగి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచి ఉండటం, పిల్ల లతో ,వయసు పై బడిన వారితో వచ్చిన భక్తులకు చాలా ఇబ్బంది గా ఉంటుంది.ఉదయం 5 లేదా 6 గంటలకు పాత విధానం లో ఇస్తే బాగుంటుంది.
@mahireddiii అది రికార్డింగ్ డాన్స్ కాదు..ఊర్లలో..పాత రోజుల్లో పౌరాణిక,సాంఘికనాటకాలు వేస్తారు..ఇది సాంఘిక నాటకం.అందులో సినిమా పాటలు ఉంటాయి...వాటిని ముందురోజు లేదా అదే రోజు నాటకం వేసే ముందు ఊరి వారి ముందు రిహార్సల్ చేస్తారు...అదే ఈ డాన్స్.