సుగాలీ ప్రీతి తల్లికి న్యాయం చేస్తా అని చెప్పి చేయకుండా..
మళ్ళీ ఆమె పెన్షన్ ఆపేసి.. సోషల్ మీడియా లో నీచంగా మాట్లాడేస్తూ..
కక్ష పూరిత చూస్తుంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా?
@JanaSenaParty
రావణ్ అనే అతను టీడీపీ మనిషి :
ఆ రావణ్ అనే అతను గతంలో బాబుగారికి,లోకేష్ కు,బాలకృష్ణకు చివరికి పవన్ కి కూడా భజన చేసి...
జగన్,షర్మిల,రోజా మీదే కాకుండా చివరికి చనిపోయిన YSR గారి మీద కూడా చేసిన దారుణమైన,నేలబారు కామెంట్స్,బాడీ షేమింగ్ చూశాక..
కేవలం Ysrcp వాళ్ళే కాదు,జనసేన కి కూడా షాక్ కొట్టివుంటుంది..
కానీ
టీడీపీ మాత్రం కుడితి లో పడిన ఎలుక అయ్యింది..
ఇదన్న మాట అతని గాడి దైర్యం..
అయినా సరే అతడి మీద పెట్టిన తప్పుడు కేసులను మాత్రం ఇప్పటికీ అందరూ తప్పుపట్టాల్సిందే..
సుగాలి ప్రీతి హత్య -పవన్ కళ్యాణ్ పోరాటం
•హత్య జరిగింది 2017 కూటమి ప్రభుత్వంలో
.హత్య చేసింది టీడీపీకి చెందిన వ్యక్తి (తల్లి ఆరోపణ )
•2017-19 నోరు మెదపని పవన్ కళ్యాణ్
•2019-2024 ఆ ఆడబిడ్డ మానాన్ని ప్రతి సభలో వాడుకొని రాజకీయంగా లబ్ది పొంది
గెలిస్తే మొదటి కేసు అదే అని హామీ ఇచ్చాడు
•2024 గెలిచాక ఎం చేసాడు ?ఆ తల్లిని ఎన్ని సార్లు కలిసాడు ?
ఇందులో @PawanKalyan పై జాలి పడాల్సిన విషయం ఎక్కడ ఉంది ?
గాండ్రించి ఉమ్మాల్సింది పోయి ...
ఈ విషయంలో కూడా ఇతనికి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ తలలో మెదడు లేని సన్నాసులే ..
Open Challenge to Sainiks ....
Bring me a Video / speech of your leader questioning TDP or its leaders regarding Sugaali Preethi Case as the case happened during TDP govt.
For those who are saying, Why @YSRCParty is supporting #prashna raavan
The below is the reason, #raavan never abused any god intentionally 👇, it's a reaction.
Courts should decide if it's right or wrong⁉️
Some other findings in the thread below👇🧵
I wanted to meet God
& tell him that
He is a Fucking Arrogant,
A top notch Sadist,
A crooked Egoist,
A Psychopathic Stupid &
A Mean Masochistic Being...
His deeeds are so Evil that makes him liable to be hanged till death !
But
to my Disappointment...
"He never Existed" 😏
పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టిన సుగాలి ప్రీతి తల్లి
ఎన్నికల ముందు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, తర్వాత కేసులో ఆధారాలు లేవని చెప్పారంటూ @PawanKalyan పై కేసు నమోదు చేశారు 🫡