ఒక సాధారణ గృహిణిగా ఉండిపోవాల్సిన నేను, ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజా సమస్యల పట్ల స్పందించేలా స్ఫూర్తినిచ్చింది కళ్యాణ్ గారు.
జనసేనపార్టీ తరఫున నా గళాన్ని బలంగా వినిపిస్తున్నందుకు, నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు
@PawanKalyan@JanaSenaParty