As Bharat completes 12 remarkable years under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt congratulations and gratitude. These years have been defined by decisive governance, transformative reforms, and an unwavering commitment to the welfare of every citizen, laying the foundation for a stronger, more prosperous, and globally respected Bharat.
From empowering the poor and accelerating infrastructure development to strengthening national security, driving digital transformation, and fostering innovation, Prime Minister Modi Ji has transformed the aspirations of 140 crore Indians into a powerful movement for national progress. Through landmark initiatives such as Atmanirbhar Bharat, Digital India, Startup India, and the vision of Viksit Bharat 2047, he has inspired a new era of confidence, self-belief, and national pride.
On behalf of the people of Andhra Pradesh, I express our sincere gratitude for his continued support, guidance, and commitment to the nation’s development. We remain dedicated to contributing to the collective journey towards a Viksit Bharat and realizing the dreams of future generations.
Jai Hind!
@PMOIndia
Indian cinema has lost one of its most influential storytellers. Padma Shri Bharathiraja Garu's vision, artistry, and timeless narratives redefined filmmaking and inspired generations of creators. His legacy will continue to illuminate the path for storytellers.
#Bharathiraja
ప్రముఖ లెజెండరీ సినీ దర్శకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ భారతీరాజా గారి మరణ వార్త భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.
తన అద్భుతమైన చిత్రాలతో కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న గొప్ప దర్శకుడు ఆయన. 6 జాతీయ అవార్డులు అందుకుని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు.
అన్నయ్య మెగాస్టార్ @KChiruTweets గారితో ఆయన తెరకెక్కించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు అందుకున్న సీతాకోకచిలుక వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. శ్రీ భారతీరాజా గారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
#Bharathiraja
"मातृभूमेः मानार्थम्। कर्मभूमेः कल्याणार्थम्। राष्ट्राय समर्पितम् जीवनम्॥"
This spirit has defined the leadership journey of Hon'ble Prime Minister Sri @narendramodi Ji and the NDA Government over the last 4,399 days of selfless service to the Nation.
Twelve years ago, Bharat chose decisive leadership. Today, Bharat stands stronger, safer, more prosperous, and more confident than ever before.
Under Modi Ji's exemplary leadership, the NDA Government has strengthened national security, modernized our armed forces, emerged as a leading global economy, successfully hosted the G20, amplified the voice of the Global South, and earned respect across the world through decisive and visionary leadership.
From the Digital India revolution, Jan Dhan-Aadhaar-Mobile integration, UPI and Direct Benefit Transfers to Ayushman Bharat, PM Awas Yojana, Jal Jeevan Mission, world-class highways, railways, airports, ports, and Vande Bharat trains, the scale of transformation has been unprecedented.
My sincere gratitude to Hon'ble Prime Minister Modi Ji for his continued support towards the inclusive development of Andhra Pradesh. As we work towards building a $2.4 trillion economy under #SwarnaAndhra2047, Andhra Pradesh is proud to be a strong partner in realizing the vision of #ViksitBharat2047.
India's diversity is our strength. Our many languages are our pride. We will continue to stand firmly for national unity, National Integrity, and inclusive development while resolutely opposing divisive forces.
Jai Hind! Jai Bharat! 🇮🇳
@PMOIndia@BJP4India
#12YearsOfSeva #ViksitBharat2047
#LongestServingElectedPMModi
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Started the season with belief. Ended with back to back titles. 🏆
This team lived every emotion together. The highs, the pressure, the hurdles, and the unwavering support. It feels extra special because… this place is HOME! ❤️ @RCBTweets
When people said ITL could never be used to buy real-world assets, many laughed.
But every big vision sounds impossible… until it starts becoming reality.
One day, buying a Rolex, a car, or even much more with ITL may not sound crazy at all.
The question isn't, "Who will buy ITL?"
The real question is, "How many reasons can we create for people to want ITL?"
Every merchant. Every product. Every service. Every dApp. Every Business Token.
All of them add more utility to the ecosystem and make ITL stronger.
Because true value doesn't come from hype or promises.
True value is created when people can use an asset to buy real things in the real world.
So don't focus only on who is buying ITL today.
Focus on building a future where millions of people will want to use ITL tomorrow.
Utility creates demand. Demand creates value. And value creates the future.
#InterLink #ITL #ITLG #ITLX
Grateful for your kind and thoughtful words.
Your words of encouragement provide the motivation to serve all sections of society with utmost diligence and compassion.
A leader’s word is final. None have seen devils and demons in his path,he alone knows what is right and what is wrong. Shut your doubts, silence your tongue, and follow the leader without questions.
ధరిత్రి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
•‘ఏక్ పేడ్ మా కే నామ్’ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలి
•మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలి
•ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలవాలి
•రాష్ట్రాన్ని పచ్చగా మార్చి... వాతావరణ మార్పుల నుంచి కాపాడుకుందాం
•ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
• తన తల్లి శ్రీమతి అంజనా దేవి గారి పేరిట తెల్లపొణికి మొక్క నాటిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం
• వర్షా కాలంలో రాష్ట్రమంతా చల్లడానికి మాస్టర్ ప్లాన్
‘భూమిని, పచ్చదనాన్ని కాపాడుకోవడం మన అందరి కనీస బాధ్యత. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలి. మనం విసిరే ప్రతి విత్తన బంతి ఒక మహావృక్షం కావాలి. ప్రతి చెట్టు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా మారాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలి. మనమందరం కలిసికట్టుగా శ్రమించి పచ్చని, ఆరోగ్యకరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామ’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, మూలపాడు గ్రామస్తులతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీడ్ బాల్స్ తయారు చేశారు. సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పర్యావరణాన్ని కాపాడుకునే హరిత సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రెండు సరికొత్త, అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
*తల్లి జీవం పోస్తే.. చెట్టు ఆ జీవాన్ని కాపాడుతుంది*
మొదటి కార్యక్రమంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి “ఏక్ పేడ్ మా కే నామ్” థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటాలి. మా తల్లి గారైన శ్రీమతి అంజనా దేవి గారి పేరిట మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో తెల్ల పొణికి మొక్కని నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే.. అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1,000 తెల్లపొణికి చెట్లను ఒకే చోట నాటడం ఆనందం కలిగించింది. రెండవ కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరో అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవాన, పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ ను తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నుంచి జూన్ 15 వరకు పది రోజులపాటు అన్ని జిల్లాల్లో సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తాం. ఎర్ర బంకమట్టికి, కంపోస్ట్ జోడించి పూర్తి ఆర్గానిక్ పద్దతిలో తయారు చేసే ఈ సీడ్ బాల్స్ ని వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
*•ఎల్ పర్యావరణ పరిరక్షణతో సమతుల్య జీవ వైవిధ్యం*
సీడ్ బాల్స్ తయారు చేయడం, చల్లించడం పర్యావరణ పరిరక్షించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తుంది. గాలి నాణ్యత పెంచి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. భూగర్భ జలాలు పెరగడానికి, నీటిని నిల్వ చేయడానికి ఇవి దోహదపడతాయి. పక్షులు, జంతువులకు ఆశ్రయం కల్పిస్తూ సమతుల్య జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ సీడ్ బాల్స్ ని అడవులు, కొండ ప్రాంతాల్లో మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటు చేస్తున్నాం. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్స్ సాయం తీసుకుంటున్నాం. రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలి.
#WorldEnvironmentDay
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan Speech at the World Environment Day celebrations held at Moolapadu Butterfly Park in NTR District, where several major green initiatives were launched.
#WorldEnvironmentDay
ధరిత్రి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
•‘ఏక్ పేడ్ మా కే నామ్’ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలి
•మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలి
•ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలవాలి
•రాష్ట్రాన్ని పచ్చగా మార్చి... వాతావరణ మార్పుల నుంచి కాపాడుకుందాం
•ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• తన తల్లి శ్రీమతి అంజనా దేవి గారి పేరిట తెల్లపొణికి మొక్క నాటిన శ్రీ @PawanKalyan గారు
•2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం
• వర్షా కాలంలో రాష్ట్రమంతా చల్లడానికి మాస్టర్ ప్లాన్
‘భూమిని, పచ్చదనాన్ని కాపాడుకోవడం మన అందరి కనీస బాధ్యత. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలి. మనం విసిరే ప్రతి విత్తన బంతి ఒక మహావృక్షం కావాలి. ప్రతి చెట్టు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా మారాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలి. మనమందరం కలిసికట్టుగా శ్రమించి పచ్చని, ఆరోగ్యకరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామ’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, మూలపాడు గ్రామస్తులతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీడ్ బాల్స్ తయారు చేశారు. సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పర్యావరణాన్ని కాపాడుకునే హరిత సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రెండు సరికొత్త, అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తల్లి జీవం పోస్తే.. చెట్టు ఆ జీవాన్ని కాపాడుతుంది
మొదటి కార్యక్రమంగా గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి “ఏక్ పేడ్ మా కే నామ్” థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటాలి. మా తల్లి గారైన శ్రీమతి అంజనా దేవి గారి పేరిట మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో తెల్ల పొణికి మొక్కని నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే.. అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1,000 తెల్లపొణికి చెట్లను ఒకే చోట నాటడం ఆనందం కలిగించింది. రెండవ కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరో అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవాన, పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ ను తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నుంచి జూన్ 15 వరకు పది రోజులపాటు అన్ని జిల్లాల్లో సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తాం. ఎర్ర బంకమట్టికి, కంపోస్ట్ జోడించి పూర్తి ఆర్గానిక్ పద్దతిలో తయారు చేసే ఈ సీడ్ బాల్స్ ని వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
* ఎల్ పర్యావరణ పరిరక్షణతో సమతుల్య జీవ వైవిధ్యం
సీడ్ బాల్స్ తయారు చేయడం, చల్లించడం పర్యావరణ పరిరక్షించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తుంది. గాలి నాణ్యత పెంచి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. భూగర్భ జలాలు పెరగడానికి, నీటిని నిల్వ చేయడానికి ఇవి దోహదపడతాయి. పక్షులు, జంతువులకు ఆశ్రయం కల్పిస్తూ సమతుల్య జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ సీడ్ బాల్స్ ని అడవులు, కొండ ప్రాంతాల్లో మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటు చేస్తున్నాం. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్స్ సాయం తీసుకుంటున్నాం. రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలి. (1/2)
Warm birthday wishes to the Hon’ble Chief Minister of Uttar Pradesh, Sri @myogiadityanath Ji.
Your commitment to cultural heritage, good governance, and national unity continues to inspire many. The inclusion of Telugu and Tamil signboards in Uttar Pradesh, especially in Varanasi, reflects your vision of connecting people across Bharat.
May Kashi Vishwanath Ji bless you with good health, strength, and wisdom. Wishing Uttar Pradesh continued growth, prosperity, and progress under your leadership.
@myogioffice