Chandamama Kathalu Enni Sarlu Vinnano Gurthu Ledhu Kani..
Nenu Chusina Nee Prathi Cinema,
Prathi Dialogue, Prathi Step,Prathi Dialogue.
Ala Na Mind Lo Ala Undi poyindhi
Boss-Uu 🔥♥️ @KChiruTweets
This Tribute Video Dedicated To
Every #Chiranjeevi Fan ❤️🔥
#HBDMegastar
తొక్కేశాడు… తొక్కేశాడు అని రాంగ్ కంటెంట్ Insta లో ఒక నెల నుంచి పోస్ట్ చేస్తున్నారు…
వాళ్ల అహాన్ని తొక్కేసి 30 సంవత్సరాలు కంటిన్యూ గా #1 గా ఉన్నాడు… Indian సినిమాని ఏలాడు!
#Chiranjeevi@HyperAadi
ఒక్క రంగం కాదు…
సినిమా, డ్యాన్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్, స్టైల్, సేవా భావం — ప్రతి విషయంలో తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి గారు. ❤️🔥
దశాబ్దాలు మారినా క్రేజ్ మారలేదు… తరాలు మారినా అభిమానమే తగ్గలేదు.
చిరంజీవి అంటే ఒక పేరు కాదు… ఒక శకం! 👑
#Chiranjeevi #MegastarChiranjeevi #MegaStar #ChiranjeeviGarU #Boss
#HBDMegaStarChiranjeevi