పిఠాపురంలోనే కాకుండా ఇంకా ఎక్కడైనా పోటీ చేస్తాడు అంట పవన్ కళ్యాణ్ 🤣😂
జగన్ నిలబెట్టిన అభ్యర్థితోనే రెండు చోట్ల తుక్కు తుక్కుగా పవన్ కళ్యాణ్ ని ఓడిచాడు 🤙🔥
Attaaa Mass Challange To @pantham_nanaji
నువ్వు MLA గా రాజీనామా చేయు.
నేను MLC గా రాజీనామా చేస్తాను.
నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను.
నువ్వు గేలిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను.
- తోట త్రిమూర్తులు
జనసేన కార్యకర్త కు CI చెంప మీద కొడితే.
కొట్టే హక్కు ఎవరిచ్చారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
రౌడీ అయితే చంపే హక్కు మీకు ఎవరిచ్చారు అని నేను అడుగుతున్నాను.
అదే రౌడీ తల్లిని చంద్రబాబు కూర్చొని వాటేసుకో లేదా.
- పేర్ని నాని
Heartiest birthday wishes to Brother Vijay, the Hon’ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.
@TVKVijayHQ
జడ శ్రావణ్ కుమార్ చెప్పింది అబద్ధం అయితే ఆయనపై కేసు వేయండి.
MAY 8న - అరెస్టు చేసి తీసుకొని వచ్చారు.
MAY 9న - టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో పెట్టారు.
MAY 10న - ROOM NO.302 రమేష్ హాస్పిటల్ దగ్గర హోటల్ లో పెట్టారు.
MAY 14న - వంగవీటి రంగా ఇంటి ఎదురుగా ఉన్న ప్రజా వైద్యశాలలో వైద్యం చేయించారు.
MAY 15న - మణిపాల్ హాస్పిటల్ లో డాక్టర్ వేణు గోపాల్ దగ్గర ట్రీట్మెంట్ చేయించారు.
MAY 17న - RMB డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించారు.
MAY 23న - PALTFORM NO.43 దగ్గర అనాధ శవంగా పడేసి తగలబెట్టే సారు.
17వ తేదీ వరకు ప్రభుత్వం అస్సలు స్పందించలేదు.
జగన్ ఎప్పుడైతే ప్రశ్నించారో అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చింది.
- వెంకట్ రెడ్డి
ఆ రోజు పాస్బుక్స్పై జగన్ గారి ఫోటో ఉంటే ప్రశ్నించారు.. మరి ఈ రోజు "కజ్జోర నాయుడు" ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?
మీరు, మీ కొడుకు ఫోటోలు ప్రభుత్వ కార్యక్రమాల్లో వేయించుకుంటే అది సరైందా!!
Mass ragging 🥵🔥