@PawanKalyan Sir, it's been more than 10 days that no garbage van has been sent to our area and the garbage covers are loading up at home. Though we keep them outside, diseases may spread due to piling up. No response even upon multiple requests. Kindly help as baby is home.
@firstcryindia When a product seemed unsafe for babies, how can I accept your no return policy? Atleast I did not get it replaced as few might be defective. It's been more than two weeks and even my replace request has been cancelled!
@firstcryindia Have been shopping and transacting in Lakh Rupees till date..! But for items with poor quality, no returns policy has been said and such a pathetic customer service that I am not able to reach via the given options. Very very disappointed and not the first time!!
గుంటూరు కేంద్రంగా గుట్కా!! తయారీ కేంద్రాలపై దృష్టి సారించడంలేదని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఆ గుట్కా వ్యాపారుల్ని పట్టుకోదు..
వైజాగ్ గుట్కాడీలర్ 'వైసీపీ ప్రతినిధి'! సొంత విస్కీ బీర్ బ్రాండ్లకి గుట్కా తోడైయిందా??
https://t.co/oJm6Kf7XwN
జగనన్న కడుతున్న 17,005 మురికి కూపాలకు (Slums) శంఖస్థాపనలు జరుగుతున్నాయంట. ఉరంతా ఒకసారి అటువైపు చూడండహో అంటూ సాక్షీ వాడు దండోరా వేస్తున్నాడు. ఇంతకీ వాటిని చూస్తే ఏమి అర్ధం అవుతుంది?
https://t.co/Ck7BNB7QM6
ఎవరైనా @PawanKalyan గారు ఓడిపోయారని ఎగతాళి చేస్తే?
అంబేద్కర్ గారూ ఓడిపోయారు కానీ అతని రాజ్యాంగమే ఈరోజుకీ మనల్ని కాపడుతుంది!
#టీడీపీ#వైసీపీ ల్లా గెలుపుకోసం ప్రజల్ని మోసంచేయ్యలేదు. మా ఓటమి లోను గెలుపుంది!
మా @JanaSenaParty పోరాటం ఎప్పుడూ
ప్రజలహక్కుల కోసమేనని గర్వంగా చెప్పండి✊
@CSKSupport Huge difference in buying and selling prices comparative to other platforms! Many complained and yet you give the robot kind of reply with same answer! You guys may loose your customer base soon! Good luck!!
తొలి విడతలో 49 పంచాయితీలు!! అదీ డబ్బు ఖర్చుపెట్టకుండా జనసేన అద్యక్షులు @PawanKalyan గారి స్పూర్తితో గెలిచి మార్పు రాజకీయాలకి తెర తీశారు.. వారందరికీ అభినందనలు..
ఈ స్ఫూర్తి కొనసాగాలి. మీ మీ గ్రామాల్లో యువతకు అండగా నిలవండి..
#JSPForNewAgePolitics#JSPShatagniTeam#JanaSenaParty
ఈ రోజు నిర్భయ కేసు కీలక న్యాయవాది సీమా కౌశ్వా గారిని కలవడం జరిగింది.సుగాలి ప్రీతి రేప్ & మర్డర్ కేసును ఢిల్లీ న్యాయవాది సీమా కౌశ్వ గారు తీసుకోవడం జరిగింది.న్యాయం చేస్తాను,ఆంధ్ర నిర్భయగా చేస్తానని,నిందితులకు తప్పక శిక్ష వేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది #JusticeForSugaliPreethi
You think any force can stop the investigation now?i dont think so.Our voices have turned into a clamour and the need to investigate now becomes imperative.The whole country is resounding with the demand for a #CBIEnquiryForSSR#justiceforSushantforum.Jai ho.
#SushantDeathMystery | Why was there is a folding bed next to his cupboard, there were loose wires next to his bed. Why are these questions not being answered?: Nilotpal Mrinal, Family Friend of Sushant Singh Rajput
The voice of people is above evone else.Junta kabhi galat nahin hoti.इतने लोगों के दिलों की आवाज़ ग़लत नही हो सकती
@AnilDeshmukhNCP plz reconsider your decision.Listen to the heartbeats of million of ppl.
#CBIEnquiryForSSR
Debates,discussions, interviews, tweets, letters, petition, rallies ev thing possible has been done.But you guys seem to be d most heard-hearted,heartless ppl in the world to ignore ev thing and ignore public sentiments.Wat a shame.
#justiceforSushantforum