హైందవ ధర్మ స్థాపనే ధ్యేయంగా..
హిందుత్వమే ఈ దేశపు అసలైన జీవనాడిగా విధర్మీయులను ఎదిరించిన బెబ్బులి…
మొగలుల గుండెల్లో నిదురించిన అభినవ భజరంగబలి…
ధర్మ పరిరక్షణమే ధ్యానంగా…
సాంస్కృతిక వికాసమే నాదంగా
భరత జాతి స్వాభిమాన ప్రకటనకై సింహాసనాన్ని అధిరోహించిన హైందవ కేసరి…
క్షత్రియ కులవతంస, హైందవ ధర్మోద్ధారక,
వేద ధర్మ గో బ్రాహ్మణ సంరక్షకా, చత్రపతి శివాజీ మహారాజ్ రాజ్యాభిషక్తుడైన రోజు సందర్భంగా
హిందూ బంధువులకు
హైందవ స్వరాజ్య స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు .
#शिवराज्याभिषेक_दिन #शिवराज्याभिषेक #छत्रपती_शिवाजी_महाराज #ShivRajyabhishek #ChhatrapatiShivajiMaharaj
“Vyakti se bada Vichar, Vichar se bada Rashtra”
Annamalai Ji’s contribution to the BJP and the nationalist movement will always be respected.
However, those who are framing his departure as a setback to the BJP fundamentally misunderstand the nature of the organisation.
The BJP is not a personality-centric party. It is an ideological movement built by generations of karyakartas who have dedicated their lives to the nation long before any of today’s leaders entered public life.
Like a mighty river, the flow continues irrespective of which waters flow into it or away from it. Like an ocean, its depth and strength are not defined by any single wave.
No individual, however popular, is bigger than the organisation. No leader is greater than the ideology.
The BJP rose from just 2 seats in Parliament to leading Bharat for a third consecutive term not because of any one individual, but because of its ideology, organisational strength, and millions of selfless karyakartas.
Individuals may come and go. The movement continues, the mission continues, the nation comes first.
India’s growth momentum remains strong!
GDP growth rate of 7.7% in FY 2025-26 and 7.8% in Q4 of FY 2025-26 reflect the inherent strength of our economy, the success of reforms and the hard work of 140 crore Indians.
We shall leave no stone unturned to further ‘Ease of Living,’ ‘Ease of Doing Business’ and increase opportunities for our youth.
🌱 మనకు జన్మనిచ్చిన అమ్మ పేరిట... మనల్ని బతికిస్తున్న నేలతల్లి సాక్షిగా ఒక మొక్క నాటుదాం! 🌳
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ఉద్యమంలో మనమంతా భాగస్వామ్యులవుదాం.
#WorldEnvironmentDay
Birthday greetings and best wishes to Hon’ble Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath Ji.
Under your leadership, Uttar Pradesh has undergone a major transformation, driven by a strict focus on law and order, robust infrastructure development, and citizen-centric governance.
In alignment with Hon’ble Prime Minister Shri @narendramodi ji’s vision, the state continues to reach new milestones of progress and development.
Praying to Prabhu Shri Ram for your good health, happiness, and many more years of dedicated service to the nation.
Best wishes to Uttar Pradesh Chief Minister, Yogi Adityanath Ji on his birthday. His work towards the state’s progress is noteworthy. He has always focused on improving the quality of life for people and ensuring all-round growth. Praying for his long and healthy life.
@myogiadityanath
Warm greetings on World Environment Day.
May this day inspire us to strengthen our bond with nature and work collectively towards a greener, cleaner and more sustainable Bharat. 🇮🇳
"బండి సంజయ్ కి NO DATA FOUND" అంటున్న వాళ్లకి ఒక చిన్న ప్రశ్న...
₹4,542 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టులు, రాష్ట్రంలోనే అత్యధిక CRIF నిధులు, ROBలు, CISF గ్రూప్ సెంటర్, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, UGC 12-B హోదా, లా కాలేజ్, వందలాది MPLADS పనులు... ఇవన్నీ డేటా కాదా?
✅ కరీంనగర్–వరంగల్ NH-563 4 లేనింగ్ – ₹2,147 కోట్లు
✅ కరీంనగర్–జగిత్యాల NH-563 4 లేనింగ్ – ₹2,395 కోట్లు
➡️ మొత్తం ₹4,542 కోట్ల జాతీయ రహదారి పెట్టుబడులు
✅ తెలంగాణలోనే అత్యధిక CRIF రోడ్డు నిధులు
✅ కరీంనగర్ ROB
✅ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ
✅ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి
✅ రుక్మాపూర్ CISF Group Centre
✅ PMGSY రోడ్లు
✅ డ్రై పోర్ట్ / లాజిస్టిక్స్ హబ్ కోసం నిరంతర ప్రయత్నాలు
స్మార్ట్ సిటీ గురించి నిజాలు మాట్లాడుదాం.
స్మార్ట్ సిటీ అనేది కేంద్ర ప్రభుత్వ మిషన్. అది ఏ ఒక్క నాయకుడి వ్యక్తిగత ప్రాజెక్టు కాదు.
కానీ కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదా కొనసాగేందుకు, కేంద్ర నిధులు కోల్పోకుండా ఉండేందుకు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేసేలా నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చి, కేంద్రం వద్ద ఫాలోఅప్ చేసిన నాయకుడు బండి సంజయ్.
అందుకే స్మార్ట్ సిటీ మొత్తాన్ని ఒక్క వినోద్ కుమార్ వ్యక్తిగత ఘనతగా చూపించడం సరైన వాదన కాదు.
ఇంకా ఆశ్చర్యం ఏంటంటే...
కాళేశ్వరం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. ప్రణాళిక, నిధులు, నిర్మాణం అన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగినవి.
అలాంటి ప్రాజెక్ట్ను వినోద్ కుమార్ వ్యక్తిగత విజయంగా చూపిస్తూ...
కేంద్ర నిధులతో వచ్చిన జాతీయ రహదారులు, CRIF రోడ్లు, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, CISF గ్రూప్ సెంటర్, విద్యా మరియు మౌలిక వసతుల అభివృద్ధిలో బండి సంజయ్ పాత్రను పూర్తిగా విస్మరించడం న్యాయం కాదు.
విద్యా రంగంలో...
✅ శాతవాహన యూనివర్సిటీకి UGC 12-B హోదా
✅ లా కాలేజ్
✅ వేలాది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు
✅ స్కూళ్లు, హాస్టళ్లకు బెడ్లు, ఫర్నిచర్
✅ RO ప్లాంట్లు, మరుగుదొడ్లు
ఆరోగ్య రంగంలో...
✅ అంబులెన్సులు
✅ "సంజయ్ సురక్ష" ద్వారా హాస్పిటల్ పరికరాలు
✅ ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతుల బలోపేతం
✅ పేదలకు వైద్య సహాయం
పర్యాటక రంగంలో...
✅ వరదవెల్లి దత్తాత్రేయ ఆలయంలో బోటింగ్ సౌకర్యం
MPLADS ద్వారా...
✅ కమ్యూనిటీ హాల్స్
✅ RO ప్లాంట్లు
✅ తాగునీటి సౌకర్యాలు
✅ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
✅ వందలాది అభివృద్ధి పనులు
నచ్చిన వాళ్ల పనులకు క్రెడిట్ ఇచ్చి, నచ్చని వాళ్ల పనులను "NO DATA FOUND" అన్నది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారం.. అది వాస్తవం కాదు.
నిజం ఏంటంటే...
బండి సంజయ్ రిపోర్ట్ కార్డ్లో "NO DATA FOUND" అనే పదమే లేదు లేదు.
ఈ దేశపు పౌరులు కాని వారు ఈ దేశంలో అక్రమంగా చొరబడిన వారిపైన సర్జికల్ స్ట్రైక్ చేస్తాను అని బండి సంజయ్ గారు అంటే మీకెందుకు బాధ అవుతుందో మాకు అర్థం కావట్లేదు KTR
తెలంగాణ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వ అద్భుత కానుక!
రూ. 7,597 కోట్ల భారీ నిధులతో NH-63 మరియు NH-563 ల నాలుగు లేన్ల విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పూర్తిగా మారనున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.
మన రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ప్రగతికి సరికొత్త ఊతమిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి, కేంద్ర మంత్రి శ్రీ @nitin_gadkari గారికి తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
#CabinetDecisions #PragatiKaHighway #GatiShakti
A boost to infrastructure in Telangana!
The Cabinet has approved the widening of key National Highway stretches in Telangana connecting Armoor, Jagtial, Mancherial and Karimnagar. It will improve connectivity, reduce travel time, ease congestion and boost economic activities.
https://t.co/8DWHCCFZbz
The four national highway projects approved by Union Cabinet for Madhya Pradesh, Bihar, Odisha and Telangana with total outlay of ₹24,250 crore will open new growth expressways for India. The projects will also usher in ease of transport for citizens by reducing travel time.
June begins with a massive gift for Telangana & yet another milestone for Karimnagar.
Hon’ble PM Shri @narendramodi ji-led Union Cabinet has approved a massive ₹7,597 crore highway project for North Telangana through the 4-laning of NH-63 and NH-563.
• Armoor–Jagtial: 63.6 km | ₹2,472 crore
* Jagtial–Mancherial: 68.3 km | ₹2,731 crore
* Jagtial–Karimnagar: 58.8 km | ₹2,395 crore
A game-changing infrastructure boost that will power the growth of Telangana for decades to come.
Thank you Hon’ble PM Shri @narendramodi ji & Hon’ble Union Minister Shri @nitin_gadkari ji for this historic gift to Telangana.
My Karimnagar. My Telangana. Moving ahead with pride.
#CabinetDecisions
#KarimnagarParliamentaryConstituency
❌అబద్ధాల కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు
❌అవినీతి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు
✅ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పాలించే, అభివృద్ధికి అండగా నిలిచే బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి..🪷
#TelanganaFormationDay