'పుష్ప 2' 2024 డిసెంబరులో విడులైంది.
'రాకా' 2027 డిసెంబరులో వస్తుంది.
అంటే.. ఒక్క సినిమా కోసం మూడేళ్లన్నమాట.
క్వాలిటీ కోసం, పెరుగుతున్న అంచనాల్ని అందుకోవడం కోసం టైమ్ తీసుకోవడం ఓకే.
కానీ ఒక్క సినిమాకు మరీ మూడేళ్లంటే... ఆలోచించాల్సిన విషయం.
స్టార్ హీరోలు, సినిమా సినిమాకీ వెయ్యి కోట్ల వరకూ వ్యాపారం చేయగల సామర్థ్యం ఉన్న బన్నీ లాంటి హీరోలు ఇలా మూడేళ్లకో సినిమా తీస్తే పరిశ్రమకు ఇబ్బందే.
బన్నీ అనే కాదు.. ఇలా ఎక్కువ టైమ్ తీసుకొంటున్న హీరోలంతా పరిశ్రమ దృష్టి కోణంలోంచి, థియేటర్ ఫీడింగ్ వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పాన్ ఇండియా సినిమాలు తీసుకొంటూనే, మధ్యమధ్యలో లోకల్ కథలు, ఇక్కడి దర్శకులతో ప్రాజెక్టులు సెట్ చేసుకొంటే స్పీడు పెరుగుతుంది. అభిమానులూ హ్యాపీగా ఫీలవుతారు. పరిశ్రమకూ మంచి జరుగుతుంది.
#Tollywood
#Raaka
It's been over 20 years & still #AlluArjun continues to rule Kerala. No actor from TFI has been able to replace the place he holds in the hearts of Malayali's 💥💥🥵
Mallu fans celebrate their beloved 𝐀𝐝𝐨𝐩𝐭𝐞𝐝 𝐒𝐨𝐧 𝐎𝐟 𝐊𝐞𝐫𝐚𝐥𝐚 is absolute cinema
#Happy4K#RAAKA