పదేండ్లలో వైద్య రంగాన్ని పూర్తిగా నాశనం చేసి.. వైద్య వ్యవస్థ మొత్తాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టాలని కుట్రలు కేసీఆర్ పన్నిండు, అందుకే ఒక్క ఆస్పత్రికి కూడా పునాదులు వెయ్యలే
ప్రజా ప్రభుత్వం వైద్య రంగానికి తొలి ప్రాధాన్యమిస్తూ కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ నిర్మిస్తోంది
#TIMS