“శుద్ధీకరణ”నా… లేక అంటరానితనానికి కొత్త పేరు పెట్టారా?
ఖర్గే గారికి జరిగిన అవమానంపై SC/ST Act కింద FIR నమోదు చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ — మీరు సమర్థిస్తారా?
#RahulGandhi#SCSTAct#SocialJustice
రాహుల్ గాంధీ మరోసారి మీడియా ముందుకు వస్తున్నారు.
ఈసారి ఏం మాట్లాడబోతున్నారు?
ప్రజా సమస్యలపై కీలక ప్రశ్నలా? లేక దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది పలికే ప్రకటనలా?
ప్రెస్‌మీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఇప్పుడు అందరి చూపు
-రాహుల్ గాంధీ ఏం చెప్పబోతున్నారు అన్నదానిపైనే.
#RahulGandhi #PressMeet #IndianPolitics
రాహుల్ గాంధీ మరోసారి మీడియా ముందుకు వస్తున్నారు.
ఈసారి ఏం మాట్లాడబోతున్నారు?
ప్రజా సమస్యలపై కీలక ప్రశ్నలా? లేక దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది పలికే ప్రకటనలా?
ప్రెస్‌మీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఇప్పుడు అందరి చూపు
-రాహుల్ గాంధీ ఏం చెప్పబోతున్నారు అన్నదానిపైనే.
#RahulGandhi #PressMeet #IndianPolitics
“మతం పేరుతో ఓట్లు అడిగితే దేశభక్తి…
రాముడి పేరుతో రాజకీయాలు చేస్తే దేశభక్తి…
రామమందిరం చుట్టూ దొంగతనం, అవినీతి చేస్తే దేశభక్తి…
మరోవైపు గోమాంసం బఫెలో మీట్ ఎగుమతులు కొనసాగితే అదీ దేశభక్తేనా?
కానీ దేశం కోసం జైలు వెళ్లినోళ్లు, లాఠీ దెబ్బలు తిన్నోళ్లు, కుటుంబాలు వదిలి ఉద్యమాలు చేసినోళ్లు మాత్రం మీకు పాకిస్తానీలు!
మీ దేశభక్తి దేశం మీద కాదు భాయ్… మీ పార్టీ మీద. దేశం అంటే పార్టీ కాదు — ప్రజలు.”
హిందువులను ఎంత మాయ చేశారో
చూడండి
ఇలా మోసపోతూనే మొఘలులకు
అవకాశం ఇచ్చాము, తరువాత బ్రిటిష్
వారికి అవకాశం ఇచ్చాము, ఇప్పుడు హిందూ
ముసుగులో ఉన్న దేశద్రోహుల అండదండలతో
చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, USA దేశాన్ని
సంస్కృతిని నాశనం చెయ్యడానికి
గద్దలలాగ తిరుగుతున్నారు, నిజం తెలుసుకోండి బీజేపీ తో కలిసి దేశాన్ని
కాపాడుకుందాము.🙏
“If India voted today, Rahul Gandhi appears to be leading the Prime Ministerial race. Is the national mood changing?”
#RahulGandhi#IndiaPolitics#NextPM
కాంగ్రెస్ పరిస్థితి చూస్తే పరేడ్ గ్రౌండ్లెక్క అయిపోయిందట😅
ఎవడి ఆట వాడు ఆడుతున్నడు… ఎవడి పెత్తనం వాడిదేనట!🤔
మధ్యలో మన సీఎం గారు మాత్రం ఏం చేయాలో అర్థం కాక మొద్దులెక్క చూస్తున్నరు😜
పార్టీ నీ మీరు నడుపుతున్నారా… లేక పార్టీ మిమ్మల్ని నడుపుతుందా సీఎం గారు?😎😎
#TelanganaPolitics #RevanthReddy #Congress
ఈ సీఐ చేసిన అరాచకం చూస్తుంటే పోలీసింగ్ చేస్తున్నాడా… రౌడీయిజం చేస్తున్నాడా?
రేవంత్ రెడ్డి గారూ… హోంశాఖ కూడా మీ చేతిలోనే ఉంది కదా!
మీ ప్రతాపం సామాన్య జనాల మీద కాదు…
ఇలాంటి ఖాకీ దౌర్జన్యం చేసే అధికారుల మీద చూపించండి! #Prajaprashna#RevanthReddy#PoliceBrutality
నడిరోడ్డుపై సీఐ దాష్టీకం
దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు
మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను అధికారులు తొలగించారని బాధితుల ఆరోపణలు
మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరుపై నిరసనకు దిగిన బాధితులు
బాధితులపై దాడి చేసి, కాలర్ పట్టుకుని, ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన కోదాడ టౌన్ సీఐ
BJP Andhbhakt, your mouth is full of fucking abuse, yet you preach about decency.
BJP Andhbhakt, if insulting Modi’s mother is wrong, insulting Sonia Gandhi is wrong too.
BJP Andhbhakt, “they did it, so I’ll do it” isn’t an argument — it exposes your cheap mentality.
BJP Andhbhakt, clean your filthy mouth before preaching about victim cards.
@cwilliams_k@Bjpinisrael “So your answer to a political question is a military attack? That says more about your mindset than it does about my question. I asked about politics — you answered with destruction.”
A photo can create an image. Policies reveal the leader.
If the compassion is real, every child in India should feel it — not just see it in photographs.
ప్రజా ప్రశ్న | Praja Prashna
#IndianPolitics#NarendraModi#QuestionTheGovernment#India
@iDeepakKapoor78@tathvamasi6 Before insulting a woman as a “bar dancer” in the name of BJP blind devotion, remember one thing —Everbody has a mother too. Every woman deserves dignity.
If you have a political disagreement, fight with facts. Degrading women is not freedom of expression😎Idiot
@anj02020@Chandu1302@santhoo9@GulteOfficial “ఏదైనా డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారా బ్రదర్? నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెబుతున్న కథలేంటి? TDP, BJP, Congress కథలు పక్కన పెట్టండి. సురేఖ గారిని యాదాద్రి ట్రస్ట్ బోర్డులో పెట్టడానికి ఉన్న ప్రత్యేక అర్హత ఏంటి? ఆమె బాధ్యత ఏంటి? సమాధానం ఉంటే అదే చెప్పండి.”