అయోధ్య రామాలయంలో 105 సార్లు విరాళాల చోరీ
ఆ దొంగతనం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్
దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన సిట్
దర్యాప్తు తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ 25 నాటికి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ కోర్టుకు తెలిపిన సిట్
మమ్మల్ని భయపెట్టడం మీ అబ్బ తరం కూడా కాదు
ఈ ప్రజలు తిరుగుబాటు మొదలుపెడితే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఊర్లోకి రాలేరు
ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాను
అన్ని నియోజకవర్గాలు తిరిగి కరెంటు పరిస్థితి, నీళ్ల పరిస్థితి అడుగుదాం రండి
వెంటనే అన్ని విద్యుత్ యూనిట్లు ప్రారంభించి.. రైతులకు 24 గంటల కరెంటు అందుబాటులోకి తేవాలి
నీళ్లు కూడా వదిలి ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ట్యాంక్‌బండ్ మీద వినాయక నిమజ్జనం సందర్భంగా యువత అంతా కేసీఆర్ పాటలు పెట్టి ఉర్రూతలూగిస్తుంటే చూసి కాంగ్రెస్ వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.
డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్లు ఇన్‌స్టాగ్రాంలో కొందరు యువతీయువకులు పెట్టిన రీల్స్ డౌన్లోడ్ చేసి, వాటికి కాంగ్రెస్ పాటలు జతచేసి వదులుతున్నారు.
అయితే ఆ ఒరిజినల్ రీల్ తీసిన వాళ్లు గుర్తించి "మా రీల్ తీసుకుని ఈ దొంగపనులు ఏమిట్రా" అని కాంగ్రెసోళ్ల పుంగి బజాయిస్తున్నారు.
The video from Jamui, Bihar is deeply disturbing.
Two Class 10 students were stopped on a road. Harassed. Humiliated. Molested. A young girl, hands folded, begged to be let go while goons groped her and dragged her away.
Who gave these men the right to behave like this? This is not "culture." It is patriarchy: the belief that any man can police a girl's body, her movement, her choices.
When control is mistaken for culture, and such attitudes are normalised by Andhbhakts, mobs start believing they are the law.
Every individual in that video must be identified and prosecuted under POCSO, and justice must be swift. And if the incident happened on September 19th, why are the culprits not behind bars yet?
And the Bihar government must answer why a girl is not safe on a public road at 7 pm?
बिहार के जमुई का एक वीडियो बहुत बेचैन करने वाला है।
10वीं क्लास के एक छात्र और छात्रा को रास्ते में जबरदस्ती रोक लिया गया। उन्हें प्रताड़ित किया गया, अपमानित किया गया और छात्रा के साथ उत्पीड़न किया गया। बच्ची हाथ जोड़कर उसे जाने देने की विनती करती रही, मगर गुंडे उसे गलत तरीके से छूते और खींचतान करते रहे।
इन लोगों को ऐसी बदतमीज़ी करने का हक किसने दिया? यह "संस्कृति" नहीं है, यह patriarchy है: ये सोच कि किसी भी पुरुष का किसी लड़की के शरीर, उसके आने-जाने और उसकी पसंद-नापसंद पर नियंत्रण है।
जब नियंत्रण को ही संस्कृति मान कर 'अंधभक्त' ऐसी सोच को सामान्य ठहराते हैं, तो भीड़ को लगने लगता है कि वही कानून है।
उस वीडियो में दिख रहे हर व्यक्ति की पहचान होनी चाहिए और उन अपराधियों पर POCSO के तहत मुकदमा चलाकर उन्हें जल्द से जल्द सजा मिलनी चाहिए। और अगर ये घटना 19 सितंबर की है तो गुनहगार अब तक सलाखों के पीछे क्यों नहीं हैं?
और बिहार सरकार जवाब दे कि शाम 7 बजे कोई लड़की राज्य की सड़कों पर सुरक्षित क्यों नहीं है?
Amazon India full of scammers!
Ordered a ₹30,000 product from Amazon India. Got a ₹150 mouse instead.
It was an open-box delivery,
but the delivery agent forced my younger brother to share the OTP before opening the package. He recorded everything, including the unboxing.
Now Amazon says they can’t help because it was an open-box delivery.
₹30,000 gone. ₹150 mouse received. Video proof available. Still no resolution.
Absolutely unacceptable.
@amazonIN@amazon