Advocate ⚖️| Law students forum co Convenor @ @abvptelangana | Political Enthusiastic | Journalist 🖋️| MBA (HR) | Athlete | Social Activist | Join @Abvpvoice |
15 ఏళ్ల ప్రాయంలోనే “వందేమాతరం” అంటూ నినదించిన వీర కిశోరం...
తన పేరు ఆజాద్ అని, తన తండ్రి పేరు స్వాతంత్ర్యమని, తన ఊరు కారాగారమని గర్జించిన విప్లవకేసరి...
పాతికేళ్ల ప్రాయంలోనే దేశమాత సేవలో అసువులు బాసిన చైతన్య స్ఫూర్తి కిరణం చంద్రశేఖర్ సీతారాం తివారి గారి జయంతి సందర్భంగా వారికి శతనమస్సులు.
#ChandrashekharAzad
Protests will continue in one form or the other till the UP polls.
2027 UP elections are like the 2012 Gujarat elections. The other side will do everything to stop the next leader in line & bring down the current one at the same time.
Crucial time for Modi-Yogi.
కరీంనగర్ అసెంబ్లీలోని ఈస్ట్ జోన్లో 4,5,6,7,31,32,34 డివిజన్ల బూత్ లకు సంబంధించిన BLA 2 లతో SIR సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు మరియూ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు..
#SIR
Modi Hai To Mumkin Hai 🌾
The Centre has approved the enhancement of Telangana’s Rabi 2025-26 paddy procurement estimate from 35 LMT to 43 LMT, paving the way for higher procurement and greater support for farmers across the state.
Cordially met Hon’ble Union Minister for Consumer Affairs, Food and Public Distribution, Shri @JoshiPralhad Ji, and thanked him for this timely approval and the Centre’s continued support to Telangana’s farming community today.
When it comes to standing with Telangana’s farmers, Hon’ble PM Shri @narendramodi ji led government continues to deliver.
Heartiest congratulations to India’s badminton pride @Pvsindhu1 garu on winning the Japan Open Super 750 women’s singles title.
Your maiden Super 750 title is a proud moment for the entire nation.
Your discipline, determination and fighting spirit continue to inspire youth.
Wishing you many more victories and greater glory for Bharat.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారి సూచనల మేరకు @BJYMinTG అధ్యక్షులు శ్రీ @GaneshKunde8 గారు బీజేవైఎం జిల్లా అధ్యక్షులను నియమించారు.
యువ మోర్చా జిల్లాల నూతన అధ్యక్షులకు హార్దిక శుభాకాంక్షలు.
Abhay Patel the trouble shooter.
He said this exactly one month back that you will see party taking serious steps to resolve each and every issue which is hampering out Mission towards forming Govt in Telangana.
#NextTelangana
BRS party stand with Muslim teacher who asked Hindu kids to learn Kalma..
This is how @KTRBRS respect the Hindus.
Well done KTR for standing with your naujawan bachha.
మీ పాపాలు జనాలు ఇప్పట్లో మర్చిపోరురా అని చిలుకకి చెప్పినట్లు చెప్తున్నా 2 ఏండ్ల సంది,ఆ బాయిల కెళ్లి బయటికి వచ్చి ఇప్పటికీ మిమ్మల్ని మింగుతున్న తెలంగాణ జనాల ముందు ముక్కు నేలకి రాసి క్షమాపణ వేడుకోండి KTR,కొంచెమైన పాప భారం తగ్గుద్ది.
ప్రవళిక😑
ఇప్పుడు BRS లో ఉన్న నీటి పారుదల నిపుణులు ఎం సమాధానం చెప్తారు చూడాలి.
వాడెవడో కొల్లాపూర్ అని పేజ్ పెట్టుకొని రోజు కాళేశ్వరం గురించి చెప్తాడు. ఈ బ్రదర్ ఎవరో కానీ 2:30 నిమిషాల్లో మీ కామధేనువు అంతా బైట పెట్టిండు.
“ప్రజల కన్నీళ్లకు విలువ లేదు…
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఆశ లేదు..
మందు వ్యాపారానికే ప్రభుత్వ పెద్దపీట..!
రైతు ఆవేదన, నిరుద్యోగి నిరీక్షణ, విద్యార్థుల కష్టాలు పక్కన పెట్టి…
మందు దుకాణాలకు అర్థరాత్రి వరకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడమే రేవంత్ ప్రభుత్వ ప్రాధాన్యతా..?
ఇదేనా ‘ప్రజా పాలన’?
ప్రజల సమస్యలకు కాదు…
మందు ఆదాయానికే పరుగులు తీస్తున్న ప్రభుత్వం!”
@revanth_anumula@TelanganaCMO
Changing your religion is like changing your father. Jai Shri Ram.
I stand firmly with our brother Bharat, who was targeted by MIM for displaying Hindu slogans on his auto.
Majlis goons had no right to vandalise his auto, abuse him, or threaten him for expressing his faith. No one can decide what a Hindu should write on his own vehicle.
Assured Bharat that he is not alone. We will stand with every Hindu who faces intimidation. Promised to provide him with a New Auto to replace the damaged one and will ensure the guilty are brought to justice.
Remember His name is Bharat. His heart belongs to Ram.
Jai Shri Ram 🙏
నా జన్మదినం సందర్భంగా ఆశీస్సులు అందించిన పెద్దలకు మరియు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు.
ముఖ్యంగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు, ఆత్మీయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీరు అందించిన ఈ ఆదరాభిమానాల ప్రేరణతో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తానని, హిందూధర్మ పరిరక్షణలో అనునిత్యం నిమగ్నమవుతానని తెలియజేసుకుంటున్నాను.
జై శ్రీ రామ్ !
భారత్ మాతాకీ జై !!
మీ…
బండి సంజయ్ కుమార్.
బండి సంజయ్ అన్న పుట్టినరోజు సందర్బంగా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో గంగారం గ్రామంలో 1000 మొక్కలు నాటిన బీజేపీ కార్యకర్తలు..ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు🔥🔥🚩🚩
#happybirthday🎂🎁🎉 #BandiSanjayAnna@bandisanjay_bjp
Receiving birthday greetings from Hon’ble Prime Minister Shri @narendramodi Ji is a blessing I will always treasure.
His thoughtful message is not just an honour, but a source of lifelong inspiration.
I am deeply grateful for his kind wishes and blessings, and I will continue striving to serve the nation with greater commitment. 🙏