People who r staying beside roads and bus shelters doesn't have any ration cards... Then how the govt will provide food for them...??
#IndiaawaitsCovidaid
Kerala CM assures people: "Govt is just not only with you; Govt is ahead of you in the march"
Leadership is not position; it is action ! Salutes!
#IndiaAwaitsCovidAid
Constitute a fund to extend financial assistance/allowances to all workers in the informal & unorganized sectors whose livelihood is affected.
#IndiaAwaitsCovidAid
ఇటలీ లాగా మనకి కూడ కరోనా కేసులు పెరిగితే సరిపడా ఆస్పత్రులు ఉన్నాయా...?? ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసులోవాలి
#IndiaawaitsCovidaid
In these 21 days of lockdown... Indian people are going to face 2 critical death situations i.e., Corona and Starvation...
Govt should take safety measures regarding these 2 situations
#IndiaawaitsCovidaid
21 రోజులు లాక్ డౌన్ చేస్తే కరోనాని అరికట్ట వచ్చు అని తెలిసిన ప్రభుత్వానికి.. ఈ 21 రోజులు పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎలా బ్రతుకుతాయో తెలీదా
#IndiaawaitsCovidaid
ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీలలో పనిచేస్తున్న వారికి జీతాలు ఇస్తారు సరే...రోజు కూలీలు, ఆటో డ్రైవర్లు, రైతు కూలీలు... రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల పరిస్థితి ఏంట���....??
ప్రభుత్వం వెంటనే లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడే వారి కోసం బడ్జెట్ కేటాయించాలి...
#IndiaawaitsCovidaid
1000/-, రేషన్ సరుకులు,కం��ి పప్పుతో ఈ లాక్ డౌన్ 21 రోజులు కుటుంబం మొత్తం బ్రతకొచ్చా...??
ప్రభుత్వం వెంటనే నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి, ప్రతి అకౌంట్లో కనీసం 5 వేల రూపాయలు వెయ్యాలి....
#IndiaawaitsCovidaid