చనిపోయాక పి���ఛన్ మంజూరు చేస్తారా..?
ఫించన్ కోసం పిచ్చిపట్టినట్టుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా.. న్యాయం అనేది ఉందా
గత రెండు సంవత్సరాలుగా పింఛన్ కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం
శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్ లో ఒక వృద్ధ మహిళ ఆవేదన
20% resources cut = ~30000 జ��బ్స్ ఔట్
ఇండియాలో కూడా జాబ్స్ పోయుంటాయి.
నిన్నటి వరకు 31.5% tax కట్టినవారికి, రేపటి నుండి జాబ్ లేదు
మరి Govt సపోర్ట్ ఏంటి!?
ఎందుకు ఈ దేశ యువత ఈ యాంగిల్ లో ఆలోచించరు?
ఎంత సేపూ IPL, dhurandhar లత�� బిజీనా? తప్పు లేదు, జాబ్ పోయినప్పుడే అసలైన నొప్పి
"Global Hunger index లో 102 position లో ఉన్న country లో రాళ్ళ మీద పాలు పోసి...పిండాలు పెట్టి ఆహరం waste చేసి...అదనంగా PawanKalyan ఫోటోల మీద పాలు పోసి...waste చేస్తే లేని నొప్పి...పిల్లలకి గుడ్డు పెడితే వచ్చిందా...గరికపాటి గుండు మీద గుడ్ల తో కొట్టాలి" - #BabuGogineni
If I buy 1 kg of sugar & only use 800g today, the shopkeeper doesn't come n take the rest away at midnight. Why does my Telecom operator ?
Data is our digital property. We paid for it. We own it.
Thanks @raghav_chadha for voicing this in Parliament.
పార్లమెంట్ లో ఎంపీ రాఘవ్ చద్దా
డేటా రోల్ఓవర్పై అడిగిన ప్రశ్న కోట్లరూపాయల ప్రజాధనానికి సంబంధించింది
మనం వాడే మొబైల్ డేటాలో రోజూ మిగిలిపోయిన రోజువారీ డేటాను వృధా చేయకుండా తర్వాతి రోజుకు ��దిలీ (Rollover) చేయాలి
ఉపయోగించని డేటా విలువను తర్వాతి రీఛార్జ్ ప్లాన్లలో తగ్గించి వినియోగదారులకు ఊరటనివ్వాలి
మిగులు డేటాను ఇతరులకు బదిలీ చేసుకునే వెసులుబాటును టెలికం కంపెనీలు కల్పించాలి - రాఘవ్ చడ్డా
ఇది నిజంగా ఆద్భుతమైన ప్రశ్న ..హేట్సాఫ్ రాఘవ్ గారు @raghav_chadha @reliancejio @airtelindia
విజయవాడలో నడిరోడ్డుపై ఓ యువకుడి నిరసన
తన బైక్ కి ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేయడంపై ఆగ్రహం
3 ఏళ్ల కిందట బైక్ పోయిందని కేసు పెడితే దిక్కులేదు కానీ..ఇప్పుడు కొత్త బైక్ కొనుక్కుంటే మళ్లీ ఫైనా..?
కేసులు రాసే అధికారం పోలీసులకి ఎక్కడిదంటూ ఆగ్రహం
ధన్యవాదాలు సతీష్ రెడ్డి బ్రో❤️
జగనన్న కోసం మీరు చేస్తున్న వీడియో ఎడిటింగ్ పని నిజంగా అభినందనీయం.
పార్టీకి మీ కృషి, మీ నిబద్ధత ఎంతో విలువైనది.
మన నాయకుడు జగనన్న గారి కోసం ఇలాగే కలిసి పనిచేస్తూ ముందుకు సాగ��దాం. 🤝💙
మా నాయకుడు మీలాగా రెచ్చగొట్టలేదు !
మనం కలిసి ఉంటేనే మన గ్రామం గొప్పగా అభివృద్ధి చెందుతుంది , మా అన్న చావే ఆఖరి చావు అవ్వాలి ❤️
ఇది మా నాయకుడు నేర్పిన సంస్కారం 🙏
Karma is a boomerang! Yesterday, Pant fans were trolling Sanju Samson despite his great performance, saying Pant is better. Today, Pant gets out for 1 run in a Ranji Trophy match! Irony at its best 🤣
#Karma#RishabhPant#SanjuSamson
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Here are the reasons for the long meeting during yesterday's Champions Trophy squad announcement 👇
🔹 Gautam Gambhir wanted Hardik Pandya as vice-captain.
🔸 Rohit Sharma and Ajit Agarkar want Shubman Gill as vice-captain.
🔹 Gautam Gambhir is in favour of Sanju Samson as wicketkeeper.
🔸 Rohit Sharma and Ajit Agarkar are in favour of Rishabh Pant.
#RohitSharma #India #ChampionsTrophy #Sportskeeda