@IRCTCofficial At CHARLAPALLI Pay and use toilet it’s mentioned that 2₹ for urinals. But they are charging 10₹ and saying it’s private contract. Isn’t it under your control? See attached photos for your reference. 1st platform.
కూకట్ పల్లి నల్ల చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా
16 ఎకరాలకు కుంచిపోయిన నల్ల చెరువును మళ్లీ 30 ఎకరాలకు పెంచి లోతు కూడా పెంచి 6 నెలల్లోనే ఇలా సుందరంగా మార్చేసిన #HYDRAA
ఆనాడు దొరలు కబ్జాలు చేస్తే.. నేడు రేవంతన్న చెరువులకు ప్రాణం పోస్తుండు
#Kukatpally#NallaCheruvu#RevanthReddy