Addicted To This Lyrics!❤️🥹
ఆ మనిషి వేరు ఆ మనసు వేరు!
పేదింట వెలిగినాడురా రాజన్న తిరు!
ఆ దమ్ము వేరు ఆ కథ వేరు!
నీతిగా తనకెదురుగెల్లి గెలవలేరు!
పుట్టేది ఓ నాడే సచ్చేది ఓ నాడే!
పుట్టిన గడ్డ రుణం తీర్చ జెండానేతాడే!
ఒక్కడే ఒక్కడు దమ్ము!
గుండెల దమ్ముంటే ఆపరా నన్ను!