If you ever were wondering why such a fuss over Independence Day, just ask these two people. They will explain it better than any lecture can. Jai Hind. 🇮🇳
ఏదైనా కార్యక్రమం గురించి వార్తలు ప్రచురించే ముందు ఏ పార్టీ చేస్తుందో @bbcnewstelugu వారు తెలుసుకుంటే బాగుంటుంది. #GooodMorningCMSir అంటూ రాష్ట్ర రోడ్ల దుస్థితిపై @JanaSenaParty చేసే కార్యక్రమాన్ని టీడీపీ వారు చేస్తున్నట్లుగా తప్పుడు వార్త వ్రాయడం సరికాదు. సరిచేసుకోవాలని విజ్ఞప్తి