The BJP spits venom against the formation of Telangana yet again!
Likening the Telangana demerger to the India-Pakistan Partition is foolish and deserves strong condemnation.
Telangana was formed due to the protracted struggle and sacrifices of its people.
BJP leaders seem to have developed a habit of insulting the sacrifices and self-respect of the people of Telangana.
It is utterly shameful that 8 Telangana BJP MPs sitting in the same house could neither stop nor correct their fellow MP’s unacceptable remarks.
I condemn these remarks and demand an unconditional apology from @Tejasvi_Surya
భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడానికి చాలా మంది పోరాడి తమ ప్రాణాలు విడిచారు కానీ అంతిమంగా గాంధీజీ జాతిపిత అయ్యారు అలాగే తెలంగాణ ఉద్యమంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది కనుకనే కేసీఆర్ గారు బరాబర్ తెలంగాణ జాతిపిత నే.......
తెలంగాణ పేరు చెప్పుకుని రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి కోట్లు సంపాదించుకుని బయట దేశం నుండి వచ్చిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి ఎలా అవుతుందో చెప్పండి కాంగ్రెస్ మిత్రులారా...
రేవంత్ రెడ్డి రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటెనే లక్ష కోట్లు సంపాదించుకున్నారు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంది గాంధీ ఫ్యామిలీ ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు మరి...
@bandisanjay_bjp అన్న ఏడా ఉన్నవే సవాల్ స్వీకరించడానికి ఎప్పుడు వస్తావ్ ఎక్కడికి వస్తావ్.. ఏ బ్రాండ్ చెప్పులు కావాలో చెప్పండి తర్వాత నీకు నచ్చిన బ్రండ్ తీసుకురాలేదు అనకూడదు మరి
@KTRTRS@RaoKavitha@trsharish @KrantiKiranTRS
తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు,మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు,రైతులతో కలిసి పోతులబోగూడ గ్రామంలోని మా ఇంటిపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలియజేయడం జరిగింది
#AntiFarmerBJP
తెలంగాణలో పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మంత్రి వర్యులు శ్రీ @KTRTRS గారి పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది
ఫిలిప్పీన్స్ దేశంలో మెడిసిన్ చదువుతున్న గోదావరిఖనికి చెందిన విద్యార్థిని పూజిత అనారోగ్యంతో మరణించగా, శంషాబాద్ విమానాశ్రయం నుండి విద్యార్థిని కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామాని (గోదావరిఖని)కి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ను ఏర్పాటు చెయ్యడం జరిగింది.
@KTRTRS@korkantichander