ఏపీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో "గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్" శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ, ఈలలు, కేకలు వేస్తూ, స్థానికులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరసన తెలిపిన తమ్ముళ్లు
దీంతో నిరసన తెలిపి తమ్ముళ్ళ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు
కాకతీయ రాజుల పేరు ఎయిర్‌పోర్ట్‌కు పెట్టొద్దు.
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కాకతీయ రాజులైన రాణి రుద్రమదేవి, గణపతిదేవుల పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే చాలా వాటికి వాళ్ల పేర్లు ఉన్నాయి. కొత్తగా వాళ్లకు గుర్తింపు అవసరం లేదు.
ఆదివాసీలైన సమ్మక్క, సారక్కలను హతమార్చింది కాకతీయ రాజులే, అందుకే ఆ పేర్లు పెట్టొద్దు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి. ఆయన వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరికీ ఆయన గురువు.
జయశంకర్ సార్ పేరు కాకపోతే పీవీ నరసింహారావు గారి పేరు పెట్టండి.
-TRS leader V.Prakash
British Raj has ordered shut down of railway stations amid Non-cooperation protest calls by Gandhi’s followers.
Police has also warned against doing public speeches, shouting of slogans, processions, demonstrations and dharnas
Supporters of British Raj are desperately trying to scare Indians with the threat of arrest if they participate in the Non-cooperation movement.
“Flawed SIR process and its implications on Citizens ”
Dear all Print media .. television channels and social media platforms .. please come . tomorrow 3 rd oct 11.30 am at Press Club , Khairtabad .Hyderabad
కేసీఆర్ గారు మానవత్వం ఉన్న మనిషి..
తెలంగాణ బిడ్డలందరినీ కడుపులో పెట్టుకుని చూసుకునే ఏకైక నాయకుడు.
ఆనాడు ఉద్యమ సమయంలో భాగ్య తండాకు చెందిన ఖీమా నాయక్ కష్టాలను చూసి, ఆయన మాటలు విని చలించిపోయారు.
స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత, ఒక ఇంటి పెద్దగా నిలబడి 13 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు జరిపించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు.
- బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి
సిరిసిల్ల ప్రజలకు భయపడి రేవంత్ రెడ్డి 1,600 మంది పోలీసులను పెట్టుకున్నాడు
నా కొడుకు పోలీస్‌లో ఉన్నాడు. సిరిసిల్లకు కేసీఆర్ వచ్చినప్పుడు 400 మంది పోలీసులతో వచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 1,600 మంది పోలీసులతో వచ్చిండు అని చెప్పిండు.
పాదయాత్రలో జనాల కంటే పోలీసులే ఎక్కువ
- సిరిసిల్ల రైతు
కళ్యాణ లక్ష్మీ పథకం.. సామాజిక సంస్కరణ పథం
లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి.. వారిని ‘కళ్యాణలక్ష్ములు’గా తీర్చిదిద్దిన అద్భుత పథకం.
బాల్య వివాహాలను అడ్డుకుని.. పేదింటి ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన ఈ గొప్ప కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తి..
ఒక తండ్రి కన్నీటి వేదనను చూసి.. కేసీఆర్ గారి మదిలో పుట్టిన ఆలోచనే కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్.
2002 మార్చిలో ములుగు మండలం గుత్తూరు తండాలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసీఆర్ గారిని తీవ్రంగా కలచివేసింది.
బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న రూ.50 వేల నగదు.. బంగారం.. అగ్నికి ఆహుతయ్యాయి.
గుండెలవిసేలా రోదిస్తున్న బానోతు కీమానాయక్ను చూసిన కేసీఆర్ గారు చలించిపోయారు.
ఇచ్చిన మాట ప్రకారం.. దగ్గరుండి ఆ బిడ్డ పెళ్లి జరిపించారు. అవసరమైన ఆర్థిక సాయం అందించారు.
ఆ ఘటనతో కార్యాచరణ రూపం దాల్చిన పథకమే.. కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్.
అధికారంలోకి రాగానే 2014 అక్టోబర్ 2న రూ.51,000 ఆర్థిక సాయంతో పథకం ప్రారంభించిన కేసీఆర్ గారు,
2017లో రూ.75,116కు..2018లో రూ.1,00,116కు పెంచారు.
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించారు.
పేదింటి ఆడబిడ్డకు మేనమామలా అండగా నిలిచిన కేసీఆర్ గారు.. కళ్యాణ లక్ష్మీ ద్వారా ఒక పథకాన్ని మాత్రమే అమలు చేయలేదు.
బాల్య వివాహాల నిర్మూలనకు బలమైన పునాది వేశారు.
పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి భారాన్ని తగ్గించారు.
ఒక సామాజిక సంస్కరణకు నాంది పలికారు.
పార్లమెంట్ చట్టాలు సైతం పరిష్కారం చూపని బాల్య వివాహ సమస్యకు.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం పరిష్కార మార్గాన్ని చూపించింది.
ఒక సామాజిక సమస్యకు @KCRBRSPresident గారు చూపిన శాశ్వత పరిష్కారమే.. కళ్యాణ లక్ష్మీ.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతటి మహోన్నత పథకానికి నిర్లక్ష్యం చుట్టుముట్టింది.
పెళ్లిళ్లు అయిపోయి.. పిల్లలు పుట్టినా.. కళ్యాణ లక్ష్మీ డబ్బుల కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్న పరిస్థితి..
BRS ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ. 2500 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే, ఇప్పుడు అందులో సగం కూడా ఖర్చు చేయని పరిస్థితి.
కేసీఆర్ గారి మీద కక్షతో ఇప్పటికే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను నిలిపివేశారు. అదే కోవలో కళ్యాణ లక్ష్మిని నీరుగార్చుతున్నారు.
ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు.
మూడేళ్లు గడిచినా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేశారు.
తులం బంగారం దేవుడెరుగు, కెసిఆర్ గారు ఇచ్చిన లక్ష ఇస్తే చాలు అన్న పరిస్థితి వచ్చింది.
తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన బంగారం హామీని నాలుగు నెలల్లోనే అమలు చేస్తూ.. ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన ఆడబిడ్డకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో మాత్రం మూడేళ్లు గడిచినా తులం బంగారం పరిస్థితి దిక్కుతోచని స్థితిలోనే ఉంది.
మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు అనడానికి మరో నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం.
అన్ని వర్గాలను మోసం చేసినట్టే.. పేదింటి ఆడబిడ్డలను సైతం మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి
కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి.
ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 2 లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.
అభయహస్తం మేనిఫెస్టోలో ఆడబిడ్డల పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి.
కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్‌ను రాజకీయ కక్షలకు బలిచేయకుండా.. పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచే పథకంగా కొనసాగించాలి.
@revanth_anumula .. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సాక్షిగా మీరు ఇచ్చిన తులం బంగారం హామీని గుర్తు చేస్తున్నా.. నీతి, నిజాయితీ ఉంటే అమలు చేసి, మాట నిలుపుకోవాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
తన వ్యాపారాల గురించి 2009 ఎన్నికల అఫిడవిట్లోనే పెట్టిండు. 2010 ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు.
ఏదో కొత్తగా బయటపెట్టినట్టు బిల్డప్ ఇస్తుండు గుంపు మేస్త్రి.
@KTRBRS
కేటీఆర్‌కు ఎన్ని హోటళ్లు ఉంటే మాకేంటి.. మా సమస్యల గురించి చెప్పు
వ్యాపారాలు లేని రాజకీయ నాయకుడు ఎవడైనా ఉంటాడా?
కేటీఆర్‌ను ఓడిస్తానని రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడు, ఆయనతోన ఏమీ కాదు
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచడానికే కంకణం కట్టుకున్నాడు, అది చుట్టూ ఉన్న మంత్రులకు అర్థం అవ్వడంలేదు
– రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభపై స్థానిక వ్యక్తి
At Home service apartments business gurinchi 2010 lone cheppindu
2009 affidavit lo kuda undi
Avi nijam kakapothe nee peru marchukunta ani neelgavadthivi
In India, a daughter's marriage often means a lifetime of debt for her parents
Behind the wedding lights and music, there is always a family counting loans
KCR garu understood this pain when a tribal father, Banothu Keemanayak shared his tragic story of losing the savings he kept aside for his daughter’s wedding
Most would have helped one family. But KCR garu decided to stand with every girl child’s family in Telangana
And that’s how #KalyanaLakshmi / Shaadi Mubarak was born
12 years.
16.78 lakh families.
Rs 16,375 Crores…
Given without ever being written in a manifesto…
Given without a stage…..
without a chest thumping speech.
For 16 lakh daughters of Telangana, KCR garu stood as their father-figure, a backbone to the family
Kalyana Lakshmi cheque is a promise of dignity from KCR garu
Jai KCR
Jai Telangana
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు
కొండంత బాసటగా నిలిచిన
"కళ్యాణ లక్ష్మి" పథకానికి..
నేటితో 12 ఏళ్లు!
కేసీఆర్ గారు రూపకల్పన చేసిన ఈ అద్భుతమైన పథకానికి
"కళ్యాణ లక్ష్మి" అనే పేరును సూచించిన కేటీఆర్ గారు.
ప్రతి ఆడబిడ్డ పెళ్లికి మేనమామలా..
అండగా నిలిచిన అపూర్వ పథకం ఇది!
#KalyanaLakshmi
నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో చేతులెత్తేసిన కాంగ్రెస్ అభ్యర్థి
అసలు నేను ఎవరినీ టికెట్ అడగలేదు. నా పేరు అభ్యర్థిగా ప్రకటించడం ఆశ్చర్యం వేసింది.
నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేను అంటున్న కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.
రేవంత్ రెడ్డి పాచిక రివర్స్ అయిందంటున్న కాంగ్రెస్ వర్గాలు
పటేల్ రమేష్ రెడ్డికి లైన్ క్లియర్ చేసేందుకు సర్వోత్తమ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ వచ్చేలా చేసిన రేవంత్ రెడ్డి.
ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థే పోటీ చేయనని చెబుతున్న నేపథ్యంలో, పోటీకి ముందే పార్టీ చతికిల పడినట్లయింది.
అసలు అభ్యర్థికి కూడా సమాచారం తెలియకుండా అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
రెండు స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంతో ఇప్పటికే బీసీ సామాజిక వర్గాల్లో వ్యతిరేకత.
మరోవైపు రేవంత్‌ను నమ్మి కాంగ్రెస్‌లో చేరి, అనర్హత వేటుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన దానం నాగేందర్.
దానికి ఎన్నిక కూడా జరగకుండా విజయారెడ్డితో పిటిషన్ వేయించి, ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగకుండా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కళ్యాణ లక్ష్మికి నేటితో 12 ఏళ్లు! ❤️
ప్రభుత్వ పథకాలు ఎన్నో వస్తాయి… కానీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి
పథకం మాత్రం ప్రత్యేకం
కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి ద్వారా దాదాపు 12 లక్షల కుటుంబాలకు భరోసా.
12 లక్షల లబ్ధిదారులు అంటే…
12 లక్షల ఇళ్లలో సంబురం.
12 లక్షల ఆడబిడ్డలకు భరోసా..
Mahatma Gandhi taught the world that truth, non-violence and perseverance can become the strongest forces for change.
These timeless ideals resonate deeply with the spirit of the struggle that led to the formation of Telangana.
On this #GandhiJayanti, let us draw inspiration from Gandhi's unwavering commitment to truth, peace and justice.
Remembering and paying heartfelt tribute to Mahatma Gandhi on his birth anniversary 🙏
కథల రాయుడా @revanth_anumula ,
13 జనవరి 2025 కేటీఆర్ కుటుంబ సభ్యుల హోటల్ పై పోలీసులతో రేడ్ చేపించి ఏం దొరకకపోతే ఊపుకుంట బయటికి వచ్చింది అందరూ చూసింరు ,
ఇప్పుడు కొత్తగా ప్రపంచానికి తెలువని నువ్వు పరిశోధన చేసి కనుక్కున్నట్టు కేటీఆర్ కు హోటల్ ఉందని గొంతు చించుకొని అరుస్తున్నవ్ ..
ఇంత పనిలేని ముఖ్యమంత్రివా .. తూ.. తూ..
Jobless CM @revanth_anumula,
On January 13, 2025, you sent Police to raid a hotel linked to KTR’s family. They found nothing and had to leave empty handed. Everyone saw it.
Now you’re shouting as if you’ve made some great discovery unknown to the world that KTR's family owns a hotel.
Is this really how an idle Chief Minister spends his time ?? Shame on you.
Video of Police on 13 January 2025 👇🏽👇🏽