Dear Sir @KTRBRS@BRSHarish @treirb
Please Consider the request of final Semester Students of B.Music & B.lis , B.ped to apply for TREI - RB Advt 2023. The aspirants of Gurukula Teachers Great Thankful to you Sir #ktr , #harishrao ,#treib
@deva_yabaj22631@KTRBRS@BRSHarish @treirb Please Consider the request of final Semester Students of B.Music & B.lis , B.ped to apply for TREI - RB Advt 2023. The aspirants of Gurukula Teachers Great Thankful to you Sir
@prudvi48@KTRTRS@TelanganaCMO@trsharish@RaoKavitha#abolish317 సంఘాల నాయకులు మాటలు నమ్మి అశాస్త్రీయమైన G.O.317 ను ఇచ్చిన కారణంగా ఇంత మంది ఉద్యోగులు అశువులుబాశారు.
ఇప్పటికైన సంఘాల నాయకుల మాటలు నమ్మకుండా, క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుని,ఈ G.O. ని రద్దు చేయగలరు.
#abolish317 సంఘాల నాయకులు మాటలు నమ్మి అశాస్త్రీయమైన G.O.317 ను ఇచ్చిన కారణంగా ఇంత మంది ఉద్యోగులు అశువులుబాశారు.
ఇప్పటికైన సంఘాల నాయకుల మాటలు నమ్మకుండా, క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుని,ఈ G.O. ని రద్దు చేయగలరు.@KTRTRS@TelanganaCMO@trsharish@RaoKavitha
గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
మా యొక్క గొంతుక అయ్యి నిలచినందుకు @RaghunandanraoM అన్న 50వేల మంది తరపున మికు కృతజ్ఞతలు. ప్రజలెన్నుకున్నోల్లకు, కాంట్రాక్టోల్లకు గుడా #prc వొస్తుంది. జులై 1 2018 తర్వాత వొచ్చిన మాకు తప్ప ఈ అంశం అసెంబ్లీలో కుడా ప్రశ్నించాలని 🙏🙏🙏
#prc_to_post2018employees
@RaghunandanraoM ప్రశ్నించే గోంతుక నికార్సైన ఉద్యమ బిడ్డా సాటి ఉద్యమ బిడ్డలమైన 2018 జులై 1 తర్వాత జాబ్ పొందిన 50 వేల మందిమి. మాకు #PRC లో 30% వొస్థలేదనే విశయం పై స్పందించి అసెంబ్లీ లో నిలదీస్తా అని తెల్పినందుకు మీకు శతకోటి వందనాలు
#prc_to_post2018employees
@RaghunandanraoM@TigerRajaSingh @BhattiCLP మేము 1 జూలై 2018 తర్వాత నియామకం అయిన 50 వేల ఉద్యోగ ఉపాధ్యాయులము. మాకు PRC యందు 30% బదులుగా 7.5% మాత్రమే వస్తుంది. ఈ వివక్షను తమరు శాసన సభలో ప్రస్తావించి మాకు అండగా వుండాలని కోరుతున్నాను #prc_to_post2018employees
@RaghunandanraoM@TigerRajaSingh
@BhattiCLP
మేము 1 జూలై 2018 తర్వాత నియామకం అయిన 50 వేల ఉద్యోగ ఉపాధ్యాయులము. మాకు PRC యందు 30% బదులుగా 7.5% మాత్రమే వస్తుంది. ఈ వివక్షను తమరు శాసన సభలో ప్రస్తావించి మాకు అండగా వుండాలని కోరుతున్నాను #prc_to_post2018employees