Saluting our brave heroes on #VijayDiwas. Their courage wrote history and their sacrifices always inspire us all.
Let’s honour their valour and sacrifice.
Jai Hind 🇮🇳
Jai Jawan
Congress in Telangana is stifling voices. Today’s detention reflects the government’s increasing intolerance toward democratic expression.
The demands for restoring dependent jobs in Singareni and constituting a medical board must be addressed without delay.
I will continue to fight until justice is ensured for Singareni employees.
మెదక్ జిల్లాలో విద్య వ్యవస్థ దయనీయ పరిస్థితుల్లో ఉంది. మహా నాయకులు ఉన్న ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటది అని ఎవరు ఊహించరు - జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
#JagruthiJanamBaata#KavithaKalvakuntla
ఖమ్మం జిల్లాలో నిర్వహించే జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం జిల్లా మధిర వరకు శాతవాహన రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణించనున్న కవిత గారు.
కాలేజ్ యాజమాన్యాల తాట, తోలు తీస్తారా?
తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన వాళ్లపైన మీ వీరంగమా? మాట తప్పింది మీరు.
అందుకే వాళ్లు కాలేజ్ లు బంద్ చేశారు వీధి రౌడీలు కూడా సిగ్గు పడేలా సీఎం మాట్లాడుతున్నారు.
తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన.. కాలేజ్ యాజమాన్యాల తరఫున మేము పోరాడుతాం - జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
#JagruthiJanamBaata #Warangal
రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మందికి పైగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించాలి... మృతుల కుటుంబాలను ఆదుకోవాలి.
మల్లన్న సాగర్ కు గోదావరి జలాల ఎత్తిపోతలపై మౌనమేళా?
సముద్రంలోకి వృథాగా వరద జలాలు.. మిడ్ మానేరు, లోయర్ మానేరు గేట్లు ఎత్తి వేల టీఎంసీల నీరు నదిలోకి
తక్కువ ఖర్చుతో మల్లన్నసాగర్ నింపుకునే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయని ప్రభుత్వం
మిడ్ మానేరు నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్ మీదుగా ఎత్తిపోతలపై మౌనముద్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
భారీ వర్షాల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో మల్లన్న సాగర్ కు నీటిని ఎత్తిపోసుకునే చాన్స్.. ఇప్పుడు తప్పితే తర్వాతి రోజుల్లో ఎక్కువ ఖర్చుతో ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్ మానేరుకు, అక్కడి నుంచి మల్లన్నసాగర్ కు ఎత్తిపోయాల్సిన పరిస్థితి.. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా నడుచుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలపై పెనుభారం