*ఈ రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మా సికింద్రపూర్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ విద్య దినోత్సవ వేడుకలు*ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్,MPP, SMC ఛైర్మెన్,VDC సభ్యులు,Ex ఉపసర్పంచ్,పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
*ఈ రోజు తెలంగాణ యూనివర్సిటి ASA కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహనీయుల జయంతి ఉత్సవల్లో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తున్న BVV జిల్లా అధ్యక్షులు యాట ప్రతాప్.ఈ జయంతి ఉత్సవాల్లో BVV జిల్లా కమిటీ సభ్యులు కె.సురేష్,పి.గంగాధర్,బి. లక్ష్మణ్ మరియు పి. సంజీవ్ రావ్ గార్లు పాల్గొన్నారు.
*అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపలేమన్నది ఎంత నిజమో,ఈ రోజు ఛలో నిజామాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఎన్నో శక్తులు ప్రయత్నం చేసినా ఆపలేక పోవడం అన్నది కూడా అంతే నిజమని నిరూపితమైనది.
ఈ రోజుBVV-NZBవారి ఆధ్వర్యంలో మహానీయుల జయంతి ఉత్సవాలను& బైక్ ర్యాలీలో పాల్గొన్న వారికి జై భీమ్లు