@NishantOpinions Murder కి IPC 302 - punished with death or life imprisonment
Accidental death by negligence కి IPC 304a - punished with either imprisonment of upto 2 years or fine or both
మానవత్వం లేదా మీకు? రేపు మీరు accident చేస్తే మీ మీద 302 పెడితే అప్పుడు సిగ్గొస్తుంది మీలాంటి వాళ్ళకి!
@abvrao Dear ABV garu,I didn’t abuse you but u still blocked me after posting your reply on my comment and making it look final🫢But that made it worse.The whole country knows about this mafia since NTR times🫢,it is just using the latest technology. So nobody believes your reply
@abvrao Oops …finally ….you spilled the beans! So all this while you were ok being a part of this same mafia when it was pouncing upon others ! Being or serving the unjust is like ‘functioning in a fire’ , one day it will burn you for sure !!!
@abvrao Classic example of ‘Victim of Your Own Doing ‘ !Neutral గా నిజాయితీగా చూడ గలిగిన వాళ్ళందరికీ తెలుసు character assassination,corruption and state sponsored murders ఎవరు చేయిస్తారు అని! అలాంటి వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగ పడితే , ఏదో ఒక రోజు అందులో భాగం అయిన వాళ్ళు కూడా బలి అవ్వాల్సిందే !
@_Ysrkutumbam@iamravinuthala అంటే మళ్ళీ మళ్ళీ జగన్ గారి మీద , భారతి గారి మీద videos చేస్తూనే ఉంటాను, just Bharathi గారి photo లేకుండా చూసుకుంటాను అని చెప్తున్నారు అంతేనా? కచ్చితంగా YSR, YSJ govts లో మీరు beneficiary అయి ఉంటారు. కడుపుకు అన్నం తినేప్పుడు ఏమీ అనిపించదా ?
@bigtvtelugu@chmallareddyMLA రాయలసీమ మీద నీచమైన మాటలు మాట్లాడి ఏ మొహం పెట్టుకుని ఇక్కడ University పెట్టడానికి వచ్చారు? సంస్కారం ఉంటే ముందు బేషరతుగా మీ మాటలు వెనక్కి తీసుకుని , క్షమాపణ చెప్పి అప్పుడు ఇంకే కార్యక్రమం అయినా చేసుకోండి!
@PRAVEENREDDYYCP 2014లో అధికారం పోయింది జగన్ వల్లే! అయినా వదలకుండా డబ్బులు ఖర్చు పెట్టి, ప్రాణాలు పోగొట్టుకుని,ఆస్తి నష్టం,వ్యాపారం నష్టం,యాగాలు చేసి,జనాల్ని పోగేసి ఓట్లు వేయించి ఇంత చేస్తే గెలవగానే నా పాదయాత్ర వల్ల,నాprayer వల్ల గెలిచాను అని అందరినీ గాలికి వదిలేసి ఇప్పుడు రెడ్లు కావాలా?
@PRAVEENREDDYYCP జగన్ ని ఒక 1 year Jail లో వేసి partyని పెద్దిరెడ్డి గారిని నడపమంటే ఇంత కంటే 1000 రెట్లు better గా నడుస్తుంది! లేదా రెడ్లందరూ కాంగ్రెస్ లోకి వెళ్లి అధికారం చేపడితే అప్పుడు అర్థం అవుతుంది రెడ్ల స్వాభిమానం,పౌరుషం, రాజకీయ చైతన్యం! మీకోసం ఎందుకు రెడ్లు నాశనం అవ్వాలి ?
@PRAVEENREDDYYCP ఇంతా కష్టపడి 8 years మోసి 2019లో అధికారంలోకి తీసుకొస్తే,leader అనే వాడు లేకుండా పోతే, పైన నన్ను చూసి ప్రజలు ఓటేస్తే అందరూ చచ్చినట్టు నాకిందే ఉంటారు అని జగన్ చేసిన అతి బెడిసి కొట్టి ఇప్పుడు మీకు అడ్డం పడి మళ్ళీ ప్రాణాలు పోగొట్టుకోవటానికి రెడ్లు కావాలి!ఏం మంచి చేశారు మీరు రెడ్లకు ?
@PRAVEENREDDYYCP జగన్ వెనక నిలబడి రెడ్లు దారుణంగా నష్టపోయారు!కనీసం పెద్దిరెడ్డి గారి మాట కూడా వినలేదు!ఆయన congress లోకి వెళ్తే CM అవలేరా?చెప్పింది వినకుండా అతి చేసి ఇప్పుడు రెడ్లు కావాలంట!రెడ్లకి ఉన్న మంచి పేరే అది castists కాదని!మీ కోసం ఇప్పుడు castist statements ఇచ్చి చెడ్డ పేరు మూటకట్టుకోవాల?
@PRAVEENREDDYYCP ఇప్పుడు ఓట్లు అవసరం అయ్యే సరికి రెడ్లు గుర్తొచ్చారా!నిన్న తోపుడుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పింది వినపడలేదా!రాజకీయం రాజకీయం లాగా చేయకుండా over action చేసి జగన్ మంచి పేరు తెచ్చుకుని మేము నాశనం అయ్యాం అని చెప్పాడు.రెడ్ల మాటలు విని ఉంటే 2014,2024 కూడా ఓడిపోయే వాళ్ళు కాదు.
@PRAVEENREDDYYCP Twitterలో కాకుండా మీ bossని పల్లెల్లో చూడమను.ఒక status ఉన్న వాళ్లందరినీ అవమానించాడు.రెడ్లను ఘోరంగా నాశనం చేసింది YCPనే.పేదలు,పెత్తందారులు అని మిగతా కులాల్ని రెచ్చగొట్టి అసలు అందరినీ కలుపుకుని పోయే రెడ్లని అందరికీ దూరం చేసింది జగన్.రెడ్ల వల్ల YS ఫ్యామిలీ ఉంది,not vice versa!
@KomatireddyKVR@ysrcpitwingoff Hmmmm... ముందు మీరు రేవంత్ రెడ్డి గారు YSR ఇచ్చిన ఉచిత కరెంట్ NTR కి credit ఇస్తుంటే ఆ వ్యాఖ్యల్ని ఖండించండి... అది చేయరు కానీ ఓట్ల కోసం YSR bhajana! మీ ట్వీట్ లో రాసినవి మీరు follow అయి ఉంటే మీరే CM అయి ఉండేవారు!
@abvrao Sir
PawanKalyan garu claimed that he gifted a car to Gaddar garu even though Gaddar gari family denied it. And also PK publicly boasted that he cared for Gaddar Garu a lot and that they were very close like brothers!Does this not imply supporting naxals?Does it not attract UAPA?
@VSReddy_MP ఈ tweet మళ్ళీ YCPలోకి వస్తా అని జగన్‌గారిని అడుక్కుని,ఆయన చీకొట్టక ముందు వేయాల్సింది!అలాగే వాళ్ళ ఇంట్లో CAగా చేరకుండా ఉండాల్సింది!YCPలో No2 అని చెప్పుకుని Aurobindo వాళ్ళ వియ్యంకుడు అవ్వకుండా ఉండాల్సింది!Now it's too late! మీ అవకాశవాదం మాతో పాటు BJPకి కూడా అర్థం అయింది దీనితో!
@abvrao Sir
What is your take on Gade Sai Krishna’s Case ? Even though nothing is proven yet , it is obvious the state is hiding a lot ! If the politicians weren’t involved , by this time, the state would have openly blamed the cops including the DGP and ended the matter legally!
@pvssarma సాక్ష్యాధారాలు గతNDA regimeలోనే తారుమారు చేసి,చార్జిషీట్లో 302,201,POCSO తీసేసి కేవలం 306-abetment to suicide ఉంచి నిందితులకు bail ఇప్పించిన విషయం పవన్ కళ్యాణ్ గారికి case ఇచ్చే ముందే చెప్పానని సుగాలి ప్రీతి motherచెప్పారు.జగన్ గారు వచ్చాకే samples re verify చేసి,pocso add చేశారు
@KanojiaPJ@ysjagan If it is true that Congress GAVE and YSR received , now why beg Jagan ?Why should Jagan give ,let Congress TAKE!! 1995 after CBN took over TDP ,172 Congress leaders were killed in Rayalaseema. If not for YSR ,Congress would be dead meat back then you dumbo! Congress GAVE it seems