కుంగిన మేడిగడ్డ బ్యారేజీ!!
మేడిగడ్డ బ్యారేజ్‌ను పునాదులతో సహా తొలగించి తిరిగి నిర్మించాలి!!
ప్లానింగ్ డిజైనింగ్ క్వాలిటీ ఒకటి కుడా సరిగ్గా లేదు!! డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక!! రాష్ట్ర ప్రభుత్వం కి ఇంత నిర్లక్ష్యం ఎందుకు??
ఇదేన బంగారు తెలంగాణ ??
#KCRFailedTelangana
#AskKavitha Tspsc బోర్డ్ ఎప్పుడు మారుస్తున్నారు.. Tspsc leakage గురించీ మీరు ఎందుకూ మాట్లాడటం లేదు #నిరుద్యోగులకు మీరు ఏమి చేశారు? మీరు ఇస్తా అన్న నిరుద్యోగభృతి ఏమైంది?? ఈ సారి మ్యానిఫెస్టోలో నిరుద్యోగుల అంశం ఎందుకు చేర్చలేదు??? Unemployment లో దేశములో ఎందుకు తెలంగాణ top లో ఉంది?
#KTRBRS#dcp is openly lying on the deceased girl and assassinated her character in live debate
I urge @CEO_Telangana Take action on DCP Venkateshwarlu for wrongly portraying about her character and her personal issues @TelanganaDGP@ANI@BBCBreaking@V6News @DrTamilisaiGuv
#pravallika ఆత్మహత్యకు కారణం ప్రేమే అని 6 గంటల్లో తేల్చి పారేసిన తెలంగాణ పోలీసులు.. తెలంగాణలో అసలు నిరుద్యోగుల సమస్యే లేదు అనేలా అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ చేశారు.
#tspsc
#KTRBRS#dcp is openly lying on the deceased girl and assassinated her character in live debate
I urge @CEO_Telangana Take action on DCP Venkateshwarlu for wrongly portraying about her character and her personal issues @TelanganaDGP@ANI@BBCBreaking@V6News @DrTamilisaiGuv
#KTRBRS#dcp is openly lying on the deceased girl and assassinated her character in live debate
I urge @CEO_Telangana Take action on DCP Venkateshwarlu for wrongly portraying about her character and her personal issues @TelanganaDGP@ANI@BBCBreaking@V6News @DrTamilisaiGuv
#KTRBRS#dcp is openly lying on the deceased girl and assassinated her character in live debate
I urge @CEO_Telangana Take action on DCP Venkateshwarlu for wrongly portraying about her character and her personal issues @TelanganaDGP@ANI@BBCBreaking@V6News @DrTamilisaiGuv
#pravallika Applied for all the Groups exams Group 1,2,3,4 and DAO also. అమ్మాయి ఆత్మహత్య చేసుకోగానే ఆమె ఫోన్ ఛాట్స్ లోకి వెళ్లి, ఆమె ఓ అబ్బాయితో టిఫిన్ చేస్తూ కనిపించిందని సీసీ ఫుటేజీ బయటకు తీసిన తెలంగాణ పోలీసులు DCP వెంకటేశ్వరరావు గారు, బెడ్ కింద లవ్ సింబల్స్ ఉన్న లెటర్ దొరికిందని నిస్సిగ్గుగా బయటకు చెప్పారు. ఆమె ఛాటింగుల కోసం వెతికిన మీరు ఆమె చదివి అలసిపోయిన పుస్తకాల్లో వెతికితే తెలిసేది ఎన్ని పరీక్షలకు అప్లై చేసిందో. ఇప్పటికైనా విక్టిమ్ బ్లేమింగ్ ఆపండి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆపండి.
Dear Group 2 aspirants,
మీరు సాధించారు💐💐
ఇక ఉద్యోగాల సాధనకు ప్రశాంతంగా చదువుకోండి.
I wish you all the best.
Thank you @RSPraveenSwaero garu for your fight
Thank you
@KTRBRS garu for your initiative
చైతన్యవంతమైన తెలంగాణ వర్ధిల్లాలి!