@naralokesh Bhoothulu Matladithe Manchiga unadadhu ani DSCvàllu patience ga unnaru. okariki 13 roju exam petti maro okariki July 1 st 2 nd kipostponed cheyadam Enti.Mundhu rasina vallu anayam aipoinatte one paper one district pettadam elago chetha kale indhulo kuda intha mosama? Worst govt
@naralokesh Miku mi Kutami ki mundhu untundhi le DSC aspirants ni mental pressure chesaru one district One paper pettakunda courts ni manage chesaru votes ni manage cheyaleru ga ..
విద్యాశాఖ మంత్రి @naralokesh లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుంది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
@INC_Andhra@manickamtagore
@naralokesh Stanford telivi antha DSC midha chupisthunnaru one district One pettadaniki enti ee lokesh ki problem vidini nammi nammi vote vesindhuku maku baga buddhi vachhindhi narayana schools closing time ki notification ichhadu opening time ki exam aipoyali chetta minister #dhaga DSC
@naralokesh Self dabba kottkovadaniki thappa anni lakshala jobs antaru ichhindhi ledhu em Ledhu.. January 1 st job calender, group 2 , Ippudu DSC pakka govt one district One paper conduct CHESI proper time shedule ichhi conduct chesindhi chetha kadhu mana govt ki ee Lokesh ki Narayana DSC.💯
@naralokesh@ysjagan Entha sepu Jagan midha padi edavadam thappa e chillra tweets pedatharu..miku votes vesi gelipinacharu DSC aspirants miru oka education minister DSC Major problem One district One paper problem kuda solve cheyale telagana govt dheniki pettindhi One district One paper? Psycho 2.0
@naralokesh DSC అభ్యర్తులకి మరో 45 రోజుల సమయం ఇవ్వలేము ? పలితాలు కోసం జూన్ 30 నుంచి ఆగస్ట్ 2 వారాలు తీసుకుంటాము ..స్కూల్ లు తెరిచే సారికి పోస్టింగ్ ఇస్తాము? ఈయనకి విద్యాశాఖను కట్టుబెట్టారు... మా జీవితాలతో చెలగాటం.అడుతున్నారు . worst education minister...
@naralokesh@ysjagan DSC అభ్యర్తులకి మరో 45 రోజుల సమయం ఇవ్వలేము ? పలితాలు కోసం జూన్ 30 నుంచి ఆగస్ట్ 2 వారాలు తీసుకుంటాము ..స్కూల్ లు తెరిచే సారికి పోస్టింగ్ ఇస్తాము? ఈయనకి విద్యాశాఖను కట్టుబెట్టారు... మా జీవితాలతో చెలగాటం.అడుతున్నారు . worst education minister...
@naralokesh DSC అభ్యర్తులకి మరో 45 రోజుల సమయం ఇవ్వలేము ? పలితాలు కోసం జూన్ 30 నుంచి ఆగస్ట్ 2 వారాలు తీసుకుంటాము ..స్కూల్ లు తెరిచే సారికి పోస్టింగ్ ఇస్తాము? ఈయనకి విద్యాశాఖను కట్టుబెట్టారు... మా జీవితాలతో చెలగాటం.అడుతున్నారు . worst education minister...
@naralokesh TGT English proficiency test timing date snot mentioned in hall tickets .. proper shedule mundhu ivvadam radhu hall tickets sakkaga ivavdam radhu One district One paper pettadam chetha kadhu mentally pressure chesthundhi DSC aspirants worst govt.. Lokesh gariki kanpapadavu emo
@naralokesh TGT English proficiency test gurinchi hall ticket lo Ekkada mention cheyaledhu. lottery vesi exam posts lu Ivvandi mental pressure chesthunnaru dsc aspirants hall ticket s sarigga ivvaru proper shedule mundhu ivvadam radhu,one district One paper pettaru, revision ki time ivvaru🙏🏼
@naralokesh కొంచెమైనా తెలంగాణ ప్రభుత్వం ని చూసి బుద్ధి తెచ్చుకోండి మన విద్యా శాఖ Department & మంత్రి గారూ..ఒక జిల్లా ఒక్క పేపర్ పెట్టడం చేత కాదు సరైన shedule ఇవ్వటం రాదు అన్నీ సమస్యలు నారాయణ పాఠశాలల కోసమే ga DSC మా జీవితాలతో చెలగాటం అడుతున్నారు ..#psycoFeku lokesh 2.0
@naralokesh@PawanKalyan ఒకరి వల్ల అన్యాయం జరిగింది అని మరో ఒకరికి ఓటు వేసి గెలిపిస్తే వాళ్ల కన్నా మూర్ఖంగా ఉన్నారు .. డీఎస్సీ నోటిఫికేషన్ నారాయణ చైతన్య స్కూల్స్ కోసం ఇచ్చారా? 35 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు ..CM పుట్టినరోజు రోజు మాకు గిఫ్ట్ ఇచ్చారూ మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము.
@naralokesh@PawanKalyan Sir కొంచెం #APDSC అభ్యర్థుల బాధలు పట్టించుకోండి. మరి ఇంత దారుణంగా మొండి తనం అవసరమా?
మా బాధలతో మీరు సాధించేది ఏముంది చెప్పండి?
Preparation కి కొంచెం సమయం ఇవ్వండి sir 🙏
@naralokesh Sir & Team మీకు నేను బాగా తెలుసు, ఒక్క 15ని. ఈ వీడియో చూడండి, జగన్&YCP కి 0.01% కూడా మీ వల్ల రాజకీయంగా మేలు జరగకూడదు,
మహాభారతంలో 5ఊర్లు అడిగిన పాండవుల విషయంలో దుర్యోధనుడు చేసిన తప్పు, నేడు DSC అభ్యర్థుల విషయంలో AP ప్రభుత్వం చేయొద్దనే ఈ వీడియో
https://t.co/R5XH9mIEuS