కానీ యువతకి ఒక్క గ్రౌండ్ కూడా అందుబాటులో లేదు
నేడు యువతకి పిల్లలకి ఆటలు అలవాటు చేస్తేనే వాళ్ళ ముసలితనంలొ కూడా చురుకుగా వుంటార ఆటలు అంటే ఆరోగ్యం, స్నేహం, కొత్త పరిచయాలు, గెలుపు ఓటమిలు జీర్నిచ్చుకునే దైర్యం, నవ్వులు, ఇలా చాలా వాటిని అనుభవించాలి తెలుసుకోవాలి అంటే "గ్రౌండ్" లొ
నుండి 30 సంవత్సరాల యువతకి కూడా "గుండె నొప్పి "వచ్చి చనిపోతున్న సందర్భాలు చాలా వున్నాయి అలాగే పిల్లలు స్మార్ట్ ఫోన్స్ కి బానిసలుగా మారుతున్నారు
వాకింగ్ చేసుకోవడానికి పెద్దలకి , వృద్ధులకి ప్రత్యామ్నాయలు వున్నాయి కాలనీలలో .
10 నుండి గ్రౌండ్ లొ ఆడుకోమంటున్నారు సాయంత్రం 5 వరకి, క్రికెట్ ఇంక ఏ ఆటలు అయిన.కానీ పిల్లలు యువత....స్కూల్ కి, కాలేజ్ కి, ఆఫీస్ లకి పనులకి వెలుతారు.మన అభ్యర్థన ఏంటి అంటే మనకి ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకి ఆడుకోవచ్చు అంటే బాగుంటది నేడు యువత శారీరక శ్రమ లేక 15 సంవత్సరాల పిల్లల
#save_SiripuramYadaia_playGround#save_cricket#save_youth
మన గ్రూప్ ముఖ్య ఉద్దేశ్యం :
భవిష్యత్తు తరాలకి యి గ్రౌండ్ చాలా ముఖ్యం చుట్టుపక్కల ఎక్కడ పిల్లలకి ఆడుకునే స్థలం లేదు .పిల్లలు యువత ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ గ్రౌండ్ మనకి కావాలి మన యువతని ఉదయం
Please help us and save the play ground for upcoming healthy generation. Hope there might be a player who plays for international events. Please don't let the play die.
@PravinVPc1@BGudlanarva
@KTRBRS@KTRoffice@KTR_News @SabithaindraTRS @MC_Badangpet
Dear sir/madam,
We are the people from badangpet area where many of us connected to play cricket in the SIRIPURAM YADAIAH PLAYGROUND, we used play from 5AM to 9AM everyday and playing from couple of years.
between 10AM-5PM. 🚫 This clashes with our schedules as students, college-goers, and employees. We request your intervention to preserve our ground for the next generation. 🙏 Don't let our dreams fade away! #SaveSiripuramPlayground#CricketPassion#Cricket@KTRoffice
Respected @KTRoffice, we are the residents of Badangpet area, passionate cricket players at Siripuram Yadaiah Playground. 🏏 We've played here from 5AM to 9AM for months. Recently, a flexi board was put up by the local corporator/municipal commissioner restricting play
other side the HMDA’s encroachment happening at speed. Please consider our request to initiate an order and help in the favour of Ram Mandir and solve the issue. Thanks for your
Jai Sri Ram....
Association: Sri Seetha Rama Anjaneya association (reg no: 1471/99).
money from +10years, this year HMDA development is going with a new plan. We have already requested and submitted relevant documents to the local authorities (Revenue division and Thahasildhar office) with our TRS leaders support, no further decision has taken by the department,