సంఘటన్ సృజన్ అభియాన్,SIR పై ప్రారంభమైన సమావేశంలో ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ గారు, ట్రైనింగ్ ఇన్చార్జ్ రాంమోహన్ రెడ్డి గారు,పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్లు పాల్గొన్నారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచి మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే యోగా నేడు విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందుతోంది. యోగా చేద్దాం.
🌱 పర్యావరణ పరిరక్షణకు మరో అడుగు 🌱
రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగరిగారి ప్రీతం గారు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను చాటారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా... రైతు సంక్షేమమే ధ్యేయంగా.. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు,
గౌరవనీటిపారుదల మరియు పౌర సరాఫరాల శాఖ మంత్రి కెప్టెన్ @UttamINC గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
విద్యనే ఆయుధం.. విద్యనే ఆత్మగౌరవం.. విద్యనే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. విద్యనే తలరాతను మారుస్తుంది.. అన్న అంబేద్కర్ గారి మాటలు మాకు స్ఫూర్తిదాయకం. విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం.. అంటరానితనాన్ని, అసమానతలను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
Happy Birthday Shri Rahul Gandhi. ❤️
From Bharat Jodo Yatra to #ChhatronKiGoonj, you have given hope to millions and a voice to those who were unheard.
The journey continues.
India's Next Prime Minister. 🇮🇳
#HappyBirthdayRahulGandhi
भारत की शिक्षा व्यवस्था 'वसूली तंत्र' बन गई है।
लाखों परिवार जितना पैसा NEET की तैयारी पर खर्च करते हैं, उतना भारत सरकार शिक्षा बजट को देती है- ये अन्याय है।
हमें इसे बदलना है- ‘छात्रों की गूंज’ इसी की शुरूआत है।
देखिए, कोटा महारैली का पूरा वीडियो 👇
🎉 Heartfelt Birthday Wishes to Shri @RahulGandhi Ji 🎉
భారత దేశ ఐక్యత కోసం.. ఆదర్శవంతమైన నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్న యువ నాయకులు.. భావి భారత ప్రధాని
రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
#RahulGandhi#sccorporationchairman#preethamanna
🎉 Heartfelt Birthday Wishes to Shri @RahulGandhi Ji 🎉
On this special day, we extend our warmest wishes to Shri Rahul Gandhi Ji, a visionary leader and the hope of the nation.. Your leadership reflects compassion, courage, and commitment to building a stronger and united India.
SIR (Special Intensive Revision) కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA)ల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ పార్లమెంట్ ఇన్చార్జ్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగరిగారి ప్రీతం గారు..
#inctelangana
SIR (Special Intensive Revision) కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA)ల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ పార్లమెంట్ ఇన్చార్జ్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగరిగారి ప్రీతం గారు..