"నేను జనాలకి బాకీ పడ్డా, అందుకే గట్టిగా పని చేసి దింపాలని Fix అయ్యా...Last One Year restless గా పని చేశా, ప్రతి 20 రోజులకు ఒక Break తీసుకుని Next 3 Months కి ఒకటి దింపుతున్నా
Cult will be my Faluknamadas
ENE2 will be my ENE
Legacy will be my HIT" - #VishwakSen
For the first time, cinema ni oka music director dominate cheyyadam chusthunna ayya that too starting from promos itself 😭🙏
What a man @SaiAbhyankkar ❤️🔥❤️🔥❤️🔥
#OM
#PocketMoney గత రెండు నెలల్లో మాదిరిగానే
నవంబర్ ఫస్ట్ వీక్ లో కూడా
పది మందికి మూడు వందల వంతున
పాకెట్ మనీ పంపిస్తాను
..
ముందే చెబుతున్నా
రాండమ్ సెలక్షన్
డిస్సపాయింట్ కావద్దు..బ్లేమ్ చేయద్దు
..
ఫాలో..కామెంట్.
ఫలితాలు ఫస్ట్ వీక్ లో.
....
డిఎమ్ ల్లోకి వస్తే మెసేజ్ లు బ్లాక్ చేస్తాను
...
ఎంపికయిన వారికి నేనే డిఎమ్ చేస్తాను
ఫోన్ పే నెంబర్ కోసం
Director Trivikram:
“Srinidhi Shetty First Conversation ఈ #AadarshaKutumbam Cinema నాకు Okay… నేను మీకు Okay నా కదా, మీరు ఆలోచించుకుని చెప్పండి అంది.
Nivetha Pethuraj is like Family Person… అందుకే కథ కూడా వినకుండా Okay చేసింది.”
#PuriJagannadh కూడా Temper సినిమాకి మూర్తి గారిని ఒప్పించలేకపోయాడు అంటారు...
అలాంటిది మరి #Husharu2 డైరెక్టర్ #SreeharshaKonuganti ఏం చెప్పి ఒప్పించారో..?
పైగా స్టేజ్ పై మాట్లాడుతూ డైరెక్టర్ పై ఒక రేంజ్ లో సెటైర్స్ పేల్చారు #RNarayanaMurthy
Teaser అంతా కుర్రోళ్ళది అయినా Show Stealer మాత్రం మూర్తన్నే
ఒకప్పుడు ఇలా ఉండేవాడు కాదు
Avengers: Doomsday ఇండియా లో ఒక్కరోజు ముందు గానే రాబోతుంది. ఈ డిసెంబర్ 17 న థియేటర్లలో చూడండి.
#AvengersDoomsday
ఇంగ్లీష్ , హిందీ , తమిళ్ మరియు తెలుగు లో విడుదల అవుతుంది.
#50DaysToDoomsday#17thDecemberIsDoomsday
Diwali just got a whole lot more LIT! 🙌
@RobertDowneyJr & #ChrisEvans have a special festive message for India, along with a dhamakedar tohfa - #AvengersDoomsday now releases a day early in India, on 17th December!
Releasing in English, Hindi, Tamil & Telugu. #50DaysToDoomsday