బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర మాజీ #TSREDCO చైర్మన్, వై.సతీష్ రెడ్డి అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...💐🤝🎂
@ysathishreddy
పార్టీ కార్యకర్తలకు లీగల్ సపోర్ట్ కావాలంటే అందరికి అందుబాటులో ఉంటూ,KCR,KTR సార్ మమ్మల్ని మీకోసమే పెట్టారు అని చెప్పి
మీకు మేము ఉన్నాం అని దైర్యం చెప్తూ ప్రతీ బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులకు లీగల్ సపోర్ట్ అందిస్తున్న లలితా రెడ్డి అక్క గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐
Heartfelt gratitude to @KTRBRS garu for the warm birthday wishes, thoughtful words of appreciation & the beautiful bouquet.
Your encouragement means a lot to me & inspire me to continue working with greater commitment & dedication for the party and our state.
Thank you, Ramanna! 🙏💗
కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి 🔥
6 గ్యారెంటీలు , 420 హామీలిచ్చి
గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్!
బాకీ కార్డులతో సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పిలుపు ✊🔥
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని వివిధ నియోజకవర్గాల్లోని అమ్మవార్ల దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
@KTRBRS
నేడు మధ్యాహ్నం 12:00 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రెస్ మీట్.
BRS Working President Sri @KTRBRS will address a press meet today at 12:00 PM at Telangana Bhavan.
తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరం.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం.
ఉద్యమ ఆశయాలను నమ్మి, జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు.
ఆయన చూపిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.
జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా 🙏