ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించిన వ్యక్తి సీఎం వైయస్ జగన్ గారు.
-ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
#YSRPensionKanuka#CMYSJagan
కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న వైయస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి హాజరైన జనసందోహం. ఈనెల నుంచి రూ.3వేలకు పెంచిన పెన్షన్‌ను 66.34 లక్షల మంది లబ్ధిదారులకు అందించనున్న సీఎం వైయస్ జగన్.
#YSRPensionKanuka#CMYSJagan
సీఎం వైయస్ జగన్ గారు మాట ఇచ్చినట్టే పెన్షన్ రూ.3వేలకు పెంచారు. ఈ ప్రభుత్వంలో మాకు అన్ని విధాలా బాగుంది. ఈసారి కూడా వైయస్ జగన్ గారే సీఎం కావాలి.
-సత్యవతి, పెన్షన్ లబ్ధిదారు, కాకినాడ
#YSRPensionKanuka#CMYSJagan#AndhraPradesh
సీఎం వైయస్ జగన్ గారు ఇస్తున్న పెన్షన్ వల్లే మా కుటుంబం గడుస్తోంది. మా పిల్లలకు, మాకు అవసరమైన మందులు ఇతర అవసరాలు తీరుతున్నాయి. థ్యాంక్యూ సీఎం సార్.
#YSRPensionKanuka#AndhraPradesh
విశ్వసనీయతకు అర్థం చెబుతూ.. పెన్షన్లను క్రమంగా రూ.3,000 వరకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సీఎం వైయస్ జగన్ గారు నిలబెట్టుకుంటూ.. నేడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని, పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించనున్నారు.
#YSRPensionKanuka#CM
*కొత్త ఆశలు, ఆకాంక్షలతో 2024వ సంవత్సరంలో అడుగు పెడుతున్న గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కొడాలి నాని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు*
*-ఈ సంవత్సరమంతా తనపై చూపిన విశేషమైన ప్రేమాభిమానాలు, ఆదరణకు నియోజక వర్గ ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు...*
చంద్రబాబు హయాంలో పెన్షన్ కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. సీఎం వైయస్ జగన్ గారు వచ్చాక వాలంటీర్లు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. వైయస్ జగన్ గారి పాలనలో మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మా అందరి దీవెనలు ఆయనకే.
#YSRPensionKanuka#YSJaganAgain#AndhraPradesh
విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలతో పాటు మహిళా సాధికారత, సామాజిక న్యాయం, పరిపాలనా సంస్కరణలు చేస్తూ.. ఈ 55 నెలల్లో ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ అడుగులు ముందుకు వేయడం గర్వంగా ఉంది.
-సీఎం వైయస్ జగన్
#JaganannaVidyaDeevena#CMYSJagan#AndhraPradesh