@narsim999@greatandhranews Cm Ramesh ni easy ga Odinchestham.. valla kutami looney esaari athaniki votlu veyyaru.. and cm Ramesh resign chesentha dammu ithe ledhu..
@Siva49196@The_Juvenile@ysjagan@VSReddy_MP నాకు ఒక విషయం అర్థం కాదు పవన్ కళ్యాణ్ ఓకే క్రిస్టియన్ నీ పెళ్లి చేసుకున్నారు ఓకే నో ప్రాబ్లం.. కానీ పిల్లలకి సనాతన ధర్మం లో తండ్రి మతం కాకుండా తల్లి మతం తాలూకా పేర్లు పెట్టడం ఏంటి అదెక్కడ మన సనాతన ధర్మం? మన జెండా కూలీలకి ఇలా ఏమన్నా అడిగితే కోపాలు..
@mgdnkdk@kktpaty@YSRCParty ధర్మాన సోదరులు కుల రాజకీయాల వల్లే 2019లో ఎంపీగా గెలవాల్సిన దువ్వాడ శ్రీనివాస్ గారు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు లేదంటే దువ్వాడ శ్రీనివాస్ గారే గెలిచేవారు.. అక్కడ జిల్లాలో వెలమ క్యాస్ట్ ఏ ఉండాలని అనుకుంటారు.