Happy Birthday to our Leader Shri @RahulGandhi ji ,
His qualities of unwavering commitment to the values espoused in the Constitution and his emphatic compassion for the millions of unheard voices set him apart.
#HappyBirthday
జన్మ దిన రోజును పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలసి ఆశీర్వాదం తిస్కున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ గారు..
@INCTelangana @revanth_anumula @IYCTelangana
Congratulations and best of luck to Didi @priyankagandhi ji for gearing upto Loksabha from #Wayanad#Kerala, 18th Loksabha will be a game changer with constructive opposition “OfThePPL ByThePPL ForThePPl”
అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు సోమవారం హన్మకొండ లోని బందన్ హాస్పటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి హాస్పటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు
రూ. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితా సిద్దం చేయాలని అధికారులకు ఆదేశం
నిధుల సమీకరణ పై రోడ్ మ్యాప్ సిద్దం చేయండి
లబ్ది దారుల ఎంపికలో సమస్యలు ఉండొద్దు
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
@revanth_anumula#TelanganaPrajaPrabhutwam
రాయపర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుకై సమీక్ష సమావేశం నిర్వహించి పట్టభద్రులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గారు..
వరంగల్ ఈస్ట్, వెస్ట్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీమతి కొండా సురేఖ, కొండా మురళీ గారు, నాయిని రాజేందర్ రెడ్డి గారు, నాగరాజు గారు, ఎంపీ అభ్యర్థి కావ్య గారు
పాలకుర్తి మండలం నరబోయిన గూడెం, వావిలాల గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో అశేష జనవాని మధ్య ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గారు..
తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ లోని మండల, పట్టణ, వివిధ గ్రామ, యూత్ అధ్యక్షులతో పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో సమీక్ష సమావేశం నిర్వహించిన యూత్ నాయకులకు దిశనిర్ధేశం చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు..