What if
#VARANASI is
The clash of dreams
One lineage of Kumbhakarna who wants to fulfill his dream to rule over world from yugas.
Another lineage of Lord Sri Rama who wants to meet his father from yugas
Both needs to be a Globetrotter as well as Timetrotter
ఇది వాసంశెట్టి సుభాష్ పోర్ట్ఫోలియో!!
TG Venkatesh కాదు !!
The Minister for Labour, Factories, Boilers, and Insurance Medical Services in Andhra Pradesh
చిలకలూరిపేట లో తమ మాల్ ని కబ్జా చేస్తున్నారని NRI మురళి @tollywood భార్య కృష్ణ కుమారి గారు ఆవేదన😢
28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం
చిలకలూరిపేట లో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానన్నా పవన్ కళ్యాణ్.
ఇప్పుడు బాధ్యులను పరామర్శించడానికి ఎలా వస్తాడు.
స్టీల్ ప్లాంట్ దేశం కోసం తీసుకున్న నిర్ణయం.
స్టిల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్వాగతిస్తున్న.
- పవన్ కళ్యాణ్.
#EndOfTDP
ఎక్కడ కార్మికుడు చనిపోయినా.. కార్మికలోకం కదిలొస్తుంది!
అలాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్లో మీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 8 మంది కార్మికులు దుర్మరణం పాలైతే.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయమని కార్మిక సంఘాలు గట్టిగా అడిగితే నేరమా @naralokesh ?
కార్మిక కుటుంబాల్ని పరామర్శించి.. భరోసా ఇవ్వాల్సిందిపోయి.. మీ ఇంట్లోని వాళ్లు ఎవరూ చనిపోలేదు కదా? అంటూ అహంకారంగా వెటకారం చేస్తావా?
నీ ఈ అహంకారానికి కార్మికలోకం తప్పక తగిన గుణపాఠం చెప్తుంది.. సిద్ధంగా ఉండు
#VisakhaSteelPlant
#SadistChandraBabu
#LooseLokesh
#CBNFailedCM
Team 11 anedi nee cadre lo kaani, nee meetings lo kaani use chei, score chesthav.
Kani ikkada ela maatladalo,
aa terminology ekkada use cheyalo mundu nerchuko @naralokesh
Jagan announced ex gratis of 1 crore to victims of LG polymers. What is stopping this incompetent govt from announcing similar ex gratia? They spend crores on useless PR and Amaravthi but they hesitate to spend on the tax payers.
ఒక్క వైజాగ్ నుండే సిన్ ఇండస్ట్రీ కి ఇప్పటి వరుకు కొన్ని వందల కోట్ల లాభం వచ్చింది కదా
మరి ఒక 20 కోట్లు ప్రకటించలేరా #VizagSteelPlant బాధిత ఫ్యామిలీస్ కి ?
సిగ్గు చేటు
Wah Lokesh naidu 😂😂 wah
ఎలా రా బానిసత్వం చేస్తున్నారు ఇతనికి @JaiTDP@naralokesh@tollywood ఎలా అన్న 25+ సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేశావు??
ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో బాధితులకు మేము కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాం.
ఇప్పుడు స్టీల్ ప్లాంట్ బాధితులకు కూడా సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. — బొత్స సత్యనారాయణ