💥 TELANGANA IS
BEING SOLD OUT! 💥
Revanth Reddy Govt is drowning the state in debt.
On Sept 2, Telangana raised ₹6,000 Cr via 4 State Govt Secuties (₹1,500 Cr each), tenors of 26–38 yrs, with a steep interest of 7.40–7.72% (RBI).
📌 Till July 31: borrowings already ₹24,669.88 Cr
📌 With this auction: debt soars to ₹30,669.88 Cr
📌 That’s 57% of the FY25 target (₹54,000 Cr) exhausted in just 5 months!
👉 Not a single new infrastructure project… yet month after month, tonnes of debt are being heaped on the people of Telangana.
This is not PrajaPalana, it is a blatant financial betrayal.
#SaveTelangana
-@KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty
👇
https://t.co/t5E7cPUzGA
యూరియా కోసం రైతుల ఆగ్రహ జ్వాలలు
యూరియా కొరతను నిరసిస్తూ రైతుల వంటా వార్పు.. 365 జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల ఆందోళన.. పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మహిళా రైతులు.
నీటి లభ్యత విషయంలో రేవంత్ రెడ్డి అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి లెటర్లోని మొదటి పేజీ వరకే చదివి సభను తప్పు దారి పట్టించే యత్నం చేస్తే..
మూడో పేజీలో ఉన్న అసలు వాస్తవాన్ని చదివి వినిపించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
సామాన్యుడి సమస్యలు తీర్చినప్పుడే టెక్నాలజీకి సార్థకత అని కేసీఆర్ గారు మాకెప్పుడూ చెప్తుంటారు.
తెలంగాణ యువతలో సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది.
@THubHyd నుండి సహకారంతో, న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న వారికి అండగా నిలిచాడో తెలంగాణ యువకుడు. CLNS అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఒక్క రూపాయికే న్యాయ సలహాలు అందిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తూ నల్లకోటు విలువ పెంచుతున్నాడు కందిక ఆదర్శ్. వారికి అభినందనలు. ఆదర్శ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను!
The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBI
The very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJP
Have you any clue Mr. Gandhi on what your CM is doing?
Bring it on, whatever it is that you conspire against us, we will fight legally and politically. We have faith in judiciary and the people
Satyameva Jayate
The Kaleshwaram Report tabled by the Congress govt is nothing but a fabricated, politically motivated piece of fiction.
We do not believe that an Hon'ble judge like P.C. Ghosh would have given such a report.
For 55 long years, the state of Telangana was left wanting for water, and only after the formation of Telangana, BRS Party and KCR garu corrected this historic injustice by building the World's largest lift irrigation project, Kaleshwaram.
We are fighting this report legally and will also fight it politically.
— BRS Working President @KTRBRS
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
Revanth : I leave it to the P C Gosh
P C Gosh : I leave it to the Revanth Gov.
Revanth : I leave it to the Modi’s CBI
CBI : I leave to the the Modi
Modi → Revanth
Revanth → PC Gosh
PC Gosh → Revanth
Revanth → Modi
NDSA = Modi
CBI = Modi
That tells the whole story…❗️
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish
CBI now has a new meaning: Congress- BJP Investigation.
The CBI has been used by both the national parties to only witch hunt their political opponents.
Congress and BJP are two sides of the same coin.
Revanth's decision to handover a half baked Kaleshwaram Commission report to CBI for investigation is another step in that direction.
Fake Promises,
Legal Manipulation,
Official Harassment &
Shameless Land Grabbing!
The four cornerstones of Congress governance….
Be it the tribal farmers of Lagacharla or the forest lands of Kancha Gachibowli or now the lands acquired for the Hyderabad Pharma City….the process remains the same
The Pharma City farmers are demanding Congress Govt;
Why aren’t you returning their lands like you promised during the elections?
Why isn’t Govt even sitting down with them for a discussion?
On the betrayal of these farmers, you plan to build the so called Future City for the Anumula brothers & Brothers In Law Revanth?
#CongressFailedTelangana
#PharmaCity
ఇంత మంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఎందుకు నారాయణపేట కొండంగల్ ప్రాజెక్ట్ మీద పడ్డాడు ? @TelanganaCMO@revanth_anumula@UttamINC
PRLP ప్రాజెక్ట్, కొండంగల్ ప్రాజెక్టు కంటే ఎక్కువ భూమిని సాగుకు తీసుకొస్తది, 95% పూర్తయింది. ఓపక్క పైసలు మరో పక్క సమయాన్ని రెండు కూడా సేవ్ చెయ్యచ్చు, కానీ PRLP పక్కన పెట్టిండు
దాదాపు Rs. 600 కోట్లు ఇచ్చి సంవత్సరం అవుతుంది, తట్టెడు మట్టి ఎత్తలేదు…
కొడంగల్ ప్రాజెక్ట్ లో, అప్పు పుడుతలే అని చెప్పి ఇన్ని వృధా పనులు ఎందుకు చేస్తున్నారు?
కేవలం కమీషన్ల కక్కుర్తితో కాంట్రాక్టులకోసమే ఇవన్నీ చేస్తున్నారా ?
@KCRBRSPresident@KCR_Adda@KCRunofficial@TSwithKCR@BRSparty@KTRBRS@BRSHarish
50 TRIPS – ZERO RESULTS !
హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!
తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..
ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.
కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు:
మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం!
రెండో పని – ఢిల్లీకి పోవడం!
మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం!
రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు .. రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు...
సాగునీళ్లు రావు .. తాగునీళ్లు లేవు ... కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదు
బనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదు
రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదు
రుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదు
తులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదు
గురుకులాల గోడు పట్టదు - గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు
కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు
“ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు…50 సార్లకు చేరిన హస్తిన యాత్ర
కానీ తెచ్చింది ఏమీ లేదు!
శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు
అయిననూ పోయి రావలె హస్తినకు!
కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి??
నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ…
దానికి బదులు దక్కింది మాత్రం...
👉 ఫోటో షూట్లు, వీడియోలు
👉 విందు రాజకీయాలు!
రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి
ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు!
#CongressFailedTelangana
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50.......
These are not mere numbers but a chronicle of a Chief Minister's unending commute to Delhi. What grand purpose does this serve?
Revanth clocks his 50th chartered visit, within 20 months, not to champion Telangana's interests, but to auction them off
Each trip has been defined by treachery and backstabbing
- 📉 Zero gains for Telangana
- 💧 Water rights gifted away to his Guru
- 💸 Crores pledged to Delhi bosses—hard-earned wealth of Telangana, stolen in broad daylight
Return baggage For Telangana? Not even a token souvenir by the centre - Just deceit & more empty words
Telangana is watching
Jai Telangana