$9.90 gets you a $10K instant funded account!
No evaluation. No minimum trading days. Get paid as fast as today and keep 100% of profits.
Limited time only 👇
షర్మిలమ్మా… @realyssharmila
మీ కుటుంబాన్ని అథఃపాతాళానికి తొక్కేయడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశాడో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. చివరకు మీ తాతగారు రాజారెడ్డిగారి దారుణమైన హత్య వెనుక ఉన్నదీ చంద్రబాబు పన్నాగమే.
చంద���రబాబుతోనూ, ఆయన ముఠాతోనూ వైయస్సార్‌గారు 30 ఏళ్లపాటు పోరాటం చేశారు. ఆ కుట్రలను తట్టుకుంటూ, ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందిస్తూ, జననాయకుడిగా, మహానాయకుడిగా ఎలా ఎదిగారో, ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో తెలియంది కాదు.
వైయస్సార్‌గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిక్షణం కూడా ఆయన్ని దించేయడానికి ఇదే చంద్రబాబు, ఆయన ముఠా చేయని ప్రయత్నం లేదు. చివరకు ఆయన ఆకస్మిక మరణం, ఈ మొత్తం ఘటనపై నెలకొన్న ప్రశ్నలకు ఇవ్వాళ్టికీ సమాధానాలు దొరకలేదు.
ఆ తర్వాత కూడా ఇదే చంద్రబాబు, ఆయన ముఠా మీ కుటుంబాన్ని ఎలా కష్టాలపాలు చేశారో, స్వయంగా మీ అన్నగారిని అన్యాయంగా ఎలా నిర్బంధానికి గురిచేశారో, చివరకు మీ వ్యక్తిత్వంపైన కూడా దారుణమైన దాడి ఎలా చేశారో ప్రజలందరికీ గుర్తే. అదే చంద్రబాబు ముఠాపై మీరు ఫిర్యాదు కూడా చేశారు. అలాంటి చంద్రబాబు, ఆయన ముఠాతో ఇవాళ మీ మైత్రి, చెలిమిని కళ్లారా చూస్తున్న వైయస్సార్ అభిమాని దిగ్భ్రాంతి చెందుతున్నాడు.
మీ తండ్రిగారిని దారుణంగా మాట్లాడుతున్నా, మీ తాతగారు రాజారెడ్డిగారిని అవహేళన చేస్తున్నా, ఆయనకు తప్పుడు ఉద్దేశాలు ��ంటగట్టి ఒక ముద్ర వేస్తున్నా మీ కుటుంబాన్ని గొడ్డలి కుటుంబం అన్నా, మీరు ఖండించడం లేదు.పైగా అదే ముఠాతో మీరు నిరంతరం సమావేశం అవుతున్నారు.
మీ రాజకీయ సౌకర్యం కోసం, మీ పొలిటికల్ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో మీ సమావేశాలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు మీరు సొంత భాష్యాలను, నిర్వచనాలను ఇచ్చుకుంటున్నారు. ఒకరికి మద్దతుగా ఇంకొకరు పనిచేస్తున్నప్పుడు, కలిసి ముందుకు సాగుతున్నప్పుడు చెట్టాపట్టాల్ అని అనడం, రాయడం సాధారణంగా జరిగేదే. ముఖ్యంగా రాజకీయ కథనాల్లో దీన్ని విస్తృతంగా వాడుతారు. అనేక తెలుగు పత్రికలు ఇవే పదాలను కొన్ని లక్షలసార్లు ప్రయోగించారు, రాశారు. కాని, ఇవాళ మీరు ఈ వార్తా కథనాన్ని వక్రీకరించి వాటికి మీ పొలిటికల్ ఆలోచనలు, చంద్రబాబు కుట్ర వ్యూహాలను అద్ది, ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు పంపే ప్రయత్నం మీరు ప్రయత్నిస్తున్నారన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది.
మీరు ట్వీట్ చేయగానే, చంద్రబాబు సుపుత్రుడు, ఈరాష్ట్రానికి పట్టిన దరిద్రం, లోకేష్ వెంటనే మీకు మద్దతు పలకడం, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు మాదిరిగా మానవ సంబంధాలు గురించి లెక్చర్లు ఇవ్వడం వెనుక ఉద్దేశాలేంటో, ప్రజలందరికీ అర్థంకానిది కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా మీ కుటుంబాన్ని కూల్చేయడానికి వాళ్లు వేసే ఎత్తులు, విద్యలు ఇవన్నీ. నిజమైన సైతాన్లు వాళ్లంతా. ఇవాళ వాళ్లు నీకు పలికే మద్దత��� అంతా వైయస్సార్‌గారి కుటుంబం కూలిపోవాలన్న ఉద్దేశంతో చేసిందే. తన మామ బాలకృష్ణ భవనంలోనే సోషల్ సైకోలను పెట్టి మీ వ్యక్తిత్వాన్ని హననం చేసింది ఇదే చంద్రబాబు, లోకేష్ అని మీరు మరిచిపోవడం ఆశ్చర్యకరం.
తెలంగాణలో పార్టీ పెట్టిన మీరు, తెలంగాణ నా గడ్డని నినదించినమీరు ఆకస్మికంగా అక్కడ పార్టీని మూసేసి, కాంగ్రెస్ తరఫున ఈ రాష్ట్రానికి వచ్చిన నాటినుంచీ చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారు. ��హిరంగంగా, బీజేపీతో, అంతర్గతంగా కాంగ్రెస్‌తో చంద్రబాబు స్నేహం, చెట్టాపట్టాలేసుకోవడం అందరికీ తెలిసిందే. గడచిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా, చంద్రబాబు ఎలా చేయమంటే మీరు అలాచేశారు, ఎవర్ని నిలబెట్టమంటే వారిని నిలబెట్టారు. జగన్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రయత్నంలో చంద్రబాబు వేసే కుట్రలు, మీరు తోడ్పాటు అందించారు.
మీ కుటుంబంలో మీ అన్నగారికి, మ��కూ మధ్య జరిగి ఉత్తర ప్రత్యుత్తరాలు, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆ లేఖలు, నేరుగా టీడీపీ అధికారిక హేండిల్ ఏరకంగా బయటకు వచ్చాయి? మొన్న బెంగళూరు ఇంటి విషయలో మీకూ, మీ అన్నగారికి అంతర్గతంగా జరిగిన విషయాలు ఎల్లోమీడియా ద్వారా, అదీ స్థానిక ఎన్నికలకు ఒక్కరోజుముందు ఎలా బయటకు వచ్చాయి? మీరు ఆరోజు చేసిన ట్వీట్ ఎవరికి ఉపయోగపడాలని చేశారు? మరి ఇవన్నీ మీరు, చంద్రబాబుతో రాజకీయంగా కలిసిమెలిసి చేస్తున్న రాజకీయ కుట్రలు కావా? మరి రాజకీయంగా చెట్టాపట్టాలు వేస��కుని ముందుకు సాగుతున్నట్టా? కాదా?