#TelanganaACB wrapped up a six-day induction training for officers from SP to Inspector ranks at its Head Office. The program covered the Prevention of Corruption Act, court rulings, investigation precautions, trap setups, and Disproportionate Assets cases, aiming to enhance officers' skills in Anti-Corruption Enforcement.
#తెలంగాణఅవినీతినిరోధకశాఖలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ నుండి ఎస్పీ స్థాయి అధికారులకు, బంజారాహిల్స్ లోని ఏసిబి ప్రధాన కార్యాలయంలో 6 రోజుల పాటు ఇండక్షన్ శిక్షణాకార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా #అవినీతినిరోధకచట్టం- 1988, వివిధ కేసులలో కోర్టు తీర్పులు, దర్యాప్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేరము నమోదు చేసేముందు మరియు చేయటానికి కావల్సిన సాంకేతికపరమైన మరియు అందుబాటులోగల వస్తువులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ నిందితులకు శిక్ష పడేవిధంగా చేయడంలో అధికారుల పాత్రపై శిక్షణ అందించారు.
#ACBOfficersTraining #ACBHeadOffice #AntiCorruptionLaws
@CVAnandIPS
🚨 Breaking News: A major security breach in Hezbollah's network as encrypted pagers, recently distributed to members, were sabotaged, leading to devastating explosions and multiple casualties.
🔸 Sabotaged Pagers: Modified devices with rigged lithium batteries were planted within Hezbollah's communication system.
🔸 Remote Detonation: Explosions were triggered remotely, possibly through a signal designed to overheat or detonate the batteries.
🔸 Operational Fallout: Hezbollah has been forced to discard these devices, revealing significant vulnerabilities in their security.
🔸 Tech Arms Race: This highlights a dangerous new chapter in warfare, where even simple tools like pagers can be turned into lethal threats through advanced sabotage.
The incident underscores the growing sophistication of modern conflict. #BreakingNews #TechWarfare #SecurityBreach #Hezbollah #ModernConflict #Lebanon
Sad to hear! As I'm in da field of media, I shouldn't take an side of political party. I thought @BJP4India@BJP4Telangana party which made by de Karyakarthas and volunteers, But aftr hearing dis, there is no diff b/w BJP and other political parties. Shame on you @BJP4Telangana
Its sad to hear One of my friend, who is from Karimnagar works for @BJP4Telangana
lost his Software Job a year back, for questioning previous autocratic TRS Govt. TRS had filed false cases against him seized his Office laptop, arrested him, sacked him from an reputable MNC in Hyd
Special Teams have conducted inspections in Bhadradri-Kothagudem district on 27.05.2024.
𝗧𝗼𝘄𝗻𝗵𝗼𝘂𝘀𝗲 (𝗦𝗿𝗶 𝗕𝗵𝗮𝗱𝗿𝗮 𝗚𝗿𝗮𝗻𝗱), 𝗕𝗵𝗮𝗱𝗿𝗮𝗰𝗵𝗮𝗹𝗮𝗺
* Fungal infested Icecream (88 Lt) worth of Rs. 39,600/- and rotten eggs stored in the refrigerator were discarded.
* Synthetic Food Colours are used in Food Preparation.
* Biryani (8kg), Mandi Rice (10kg), Synthetic Food colour Lemon Yellow (0.5kg) was discarded.
* Improper storage of semi-prepared and raw food articles in refridgerator. Temperature not maintained.
* Food handlers found without Haircaps, Gloves and Aprons. Medical fitness certificates for food handlers and pest control records not found with the FBO.
* Water analysis report not available with FBO for RO water used for cooking and drinking.
* The Kitchen premises found open to outside environment without proper mesh/ barrier to avoid entry of pests or flies and Dustbins found open without lids.
(1/3)
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు.
#StateFormationDay
Even if there are celebrities in the drug case... no matter how big they are, don't spare them.. - CM A Revanth Reddy
In a review meeting he said -
Break the supply chain of ganja and drugs.
People shud be afraid to sell drugs & even to say the name
If necessary, form anti-drug teams.
#Telangana should be made a drug free state
TGNAB should be an example for other states in the country.
హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలానికి చెందిన ఒక రైతు తన తండ్రి తనకు బహూకరించిన భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా 20 వేలరూపాయలు డిమాండ్ చేసిన తహశీల్దార్ & జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పాలకుర్తి మాధవి. అందులో భాగంగా ఆ తహసీల్దార్ ఆదేశానుసారంగా తమ కార్యాలయములో ధరణి సైట్ ఆపరేటర్ గా పనిచేసే రాకేశ్ 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా వల పన్ని ఇద్దరిని (ఆపరేటర్ & తహశీల్దార్) పట్టుకున్న ఏసిబి అధికారులు.
HUGE 🚨 UP CM Yogi Adityanath said that within 6 months PoK will become part of India 🔥🔥
"It has become difficult for Pakistan to save POK. Let PM Modi become the Prime Minister for the third time & history will be created"
"Big British newspaper wrote that Indian agencies are behind the ki*lings of terr0rists in Pakistan. We will definitely not worship our enemy" - YOGI 😂⚡
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని #TSRTC యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపం లోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకుంది.
ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీవోటీ) కింద 01.06.2013న లీజ్‌కు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్ఓవర్ చేసుకుని.. షాపింగ్ మాల్‌కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీపెక్స్ గా పేరుపెట్టారు. థర్డ్ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్‌కు ఇచ్చారు.
ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు. గత ఏడాది అక్టోబర్ వరకు రూ.8.65 కోట్ల బకాయి సంస్థకు పడింది. నోటీసులు జారీ చేయడంతో.. అక్టోబర్ లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించింది. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్ లో విడతల వారీగా రూ.2.40 కోట్లను కట్టింది. షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును వారు ఆశ్రయించారు. టీఎస్ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రెండు కోట్లను చెల్లించారు. ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ప్రజల డబ్బు అని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థను ఆదేశించింది. నెల రోజుల గడువు పూర్తయిన మొత్తం బకాయిను ఆ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
బకాయిలు చెల్లించాలని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు, అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి.. భవనాన్ని టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది.
టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ. అద్దె బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదు. నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోంది.
@TSRTCHQ @PROTSRTC @eenadulivenews@V6News@abntelugutv@TV9Telugu@hmtvnewslive@sakshinews
విద్యుత్ కనెక్షన్ అందించడానికి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ మల్లారెడ్డిపల్లి గ్రామం చింతపల్లి మండలం , నల్గొండ జిల్లా #TSSPDCL ఆర్టిజన్ (గ్రేడ్-II) అధికారి నడింపల్లి వేణు కుమార్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
#ACB officials catch Mr.Nadimpally Venu Kumar, Artisan (Grade-II) #TSSPDCL of Mallareddipally (V), Chinthapally (M), Nalgonda District while taking the bribe amount of Rs.20000/- for establishing electricty connection.
@CVAnandIPS
#ACBTelangana #TSSPDCLOfficer #Arrest
ట్రేడ్ లైసెన్స్ మంజూరీకి సంబంధించిన విషయంలో ఒక వ్యక్తి నుండి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ మెదక్ జిల్లా, నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారి బి. అనిల్ కుమార్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
#ACB officials catch Mr. B Anilkumar, Mandal Agricultue Officer of Narsapur Mandal of Medak district red handed while taking the bribe amount of Rs.30000/- for forwarding application of Trade License.
@CVAnandIPS
#AgriculturalOfficerArrest #MedakDistrict #TelanganaACB
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరుకోసం ఒక వ్యక్తి నుండి లక్ష రూ లంచం తీసుకుంటుండగా అశ్వారావుపేట #TSNPDCL అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న ధరావత్ శరత్ కుమార్ ను వలపన్ని పట్టుకున్న ఏసిబి అధికారులు.
Assistant Engineer Daravath Sharath Kumar of TSNPDCL in Aswaraopet was caught accepting a bribe of Rs. 1,00,000 from a complainant named Sri Konakalla Aditya. The bribe was for expediting the installation of a new transformer. He's been arrested.
The public is requested to report bribery to the ACB hotline at 1064.
#TelanganaACB #Dial1064
This reflects corruption situations. If reported vengeance starts. HODs, in-house supervision should be able to control, but every one in dept involves and shares.On clarent situations ACB has to start investigations on news paper articles in the interest of the society.
✅రైతులకు రూ. 2 లక్షల మేరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి @revanth_anumula ఆదేశించారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈరోజు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
✅రైతుల రుణమాఫీ కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు.
✅ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
✅కల్లాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. #Telangana #AgricultureLoans
#PaddyProcurement
The Congress fielded weak candidates in six to seven Lok Sabha seats including Nizamabad, Karimnagar, Secunderabad & Malkajgiri to help the BJP, alleged BRS working president KT Rama Rao at a press meet in Sircilla today. @XpressHyderabad