వరంగల్ Govt MGM hospitalలో అపస్మారక స్థితిలో ఉన్న రోగిపై ఈ రోజు పందికొక్కులు దాడి చేయడం తెలంగాణలో ప్రమాదం అంచున చేరిన ప్రజారోగ్య వ్యవస్థకు సంకేతం. రోజూ 33 అంతస్తులు- హెలిపాడ్ల ఆసుపత్రుల డ్రామాల CM గారూ, ఒక్క సారి యశోద ను వీడి MGM లో చేరండి ప్లీజ్🙏🏼 #TRS,Quit Telangana. Seriously
@RSPraveenSwaero అలాగే నూతన పెన్షన్ విధానం పై కూడా స్పందించగలరు.. పాత పెన్షన్ అమలుకోసం లక్షకు పైగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.. మీ నుండి గట్టి గళం వినిపిస్తారని ఆశిస్తున్నాను..🙏
@bandisanjay_bjp@iVishnuManchu సినిమా వాళ్ళ ఎన్నికలలో మీ జోక్యం మీ స్థాయిని దిగజార్చింది అనిపిస్తుంది.. విశాలధృక్పధం లేదా సర్ మీకు..?? ప్రకాష్ రాజ్ ని ఆయన మానాన ఆయన్ని వదిలేస్తే సరిపోయేది..