There's that famous soviet joke about German socialists: "If German revolutionaries were to storm a railway station, they would first queue up to buy a platform ticket."
Any meaningful protest will be unlawful by nature. That's the point of a goddamn protest.
#RanabaaliTrailer చూశారా ? శింగనమల రణబాలి కథ విన్నారా ? శింగనమల కొండ నిజం. ఆ కొండ మీద ఉన్న గుహ నిజం. గుహలో ఉండే ఒక రిషి విగ్రహం ఉండేది నిజం..
సంవత్సరం కిందటే శింగనమల పూర్తి చరిత్ర మీ రాయలసీమ చారిత్రక సాంస్కృతిక కథలు -2 పుస్తకంలో ఇచ్చాను
#సీమపుస్తకాలు#సీమచరిత్ర