Gandhi shedding his clothes was not revolutionary, but Babasaheb wearing a a suit was. The same goes for the CJP chief who bent on his knees in front of a officer, while Chandrashekhar spoke eye to eye. If you are from a marginalised community, never compromise with dignity.
We were stopped by Police,
We only wanted to show Water...
This is not a Nature's calamity,
This is a calamity brought by Congress.
Switch on motors of Kannepally & fill reservoirs of Telangana
ఇది కాలం తెచ్చిన కరువు కాదు,
కాంగ్రెస్ తెచ్చిన కరువు
- @KTRBRS
I will brief the media from Telangana Bhavan, Hyderabad at 4 PM today on:
‘Chilling Police Negligence behind Gruesome Shabad Massacre and Telangana’s Missing Home Minister- Revanth Reddy’
Stay Tuned Everyone Except Those With Heart Diseases.
Keep Your Children Away 🙏
The Telangana police arrested former home minister and MLA Sabitha Indra Reddy, former IPS Officer and senior BRS leader RS Praveen Kumar, former MLA Patnam Narender Reddy.
Why?
Because they are on their way to visit the family of the brutal rape and murder in Shabad, Telangana.
The same police let out POCSO accused on BAIL.
Despite the victim’s family telling the police that he threatened to kill them all.
If only they did all the amazing policing when they should have!! SIX INNOCENT LIVES WOULD HAVE BEEN SAVED.
The kind of joke the entire police department system has become.
No one is asking for the resignation of the Home Minister?? Oops sorry! The Home Minister is also the Chief Minister.
సీయం రేవంత్ గారు,
అరెస్టు చేయాల్సింది మమ్ములను కాదు.
ఆరు మందిని పాశవికంగా హత్య చేసిన నిందితుడిని. వాడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తమరు మాత్రం ఖమ్మంలో పిక్నిక్ లో బిజీగా ఉన్నారు!!!
ప్రజలారా,
షాబాదు పట్టణంలో పోక్సో కేసులో నిందితుడు రాజ్ కుమార్ చేతిలో 6 మంది అమాయకులు నిన్న రాత్రి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.
నేరం జరిగి 55 రోజులయినా ఇంతవరకు పోలీసులు నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. నిందితుడు ఆరు మందిని పాశవికంగా చంపి ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. పోలీసులు అంతా రేవంత్ రెడ్డి గారిని వారి సోదరులను కాపాడడంలో బిజీగా ఉన్నారు. పేద ప్రజల ను కాదు.
బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం కోసం షాబాద్ కు పోదామని బయలుదేరితే చేవెళ్ల లో పోలీసులు నన్ను మరియు కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి శంకర్ పల్లి పోలీసు స్టేషన్ లో బంధించారు.
మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్ గార్లను కూడా అరెస్టు చేశారు.
ఎందుకింత భయం సీయం గారు? వెంటనే రాజీనామా చేయండి. బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి.
@TelanganaDGP@KTRBRS@revanth_anumula@BRSparty
#TelanganaSinking
#PocsoCase
ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు ఖర్చు పెడితే.. లక్ష కోట్లు తినేశారని ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్??
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక్క లక్ష్మీ బ్యారేజ్ మాత్రమే కాదు. అందులో లక్ష్మీ బ్యారేజ్, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బసవాపురం లాంటి ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి. వందల కిలోమీటర్ల కాల్వలు, పైప్లైన్లు, టన్నెల్స్, పంపులు, మోటార్లు, కరెంట్ టవర్లు ఉన్నాయి.
రాజకీయంగా బద్నామ్ చేయాలనుకుంటే చేయండి.. కానీ ఇంత నీచంగా అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు హర్షించరు. ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడటం మూర్ఖత్వం. ఉన్న ఆస్తులను వాడుకోవడం చేతకాక, కేవలం బురదజల్లడమే పనిగా పెట్టుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు! 🔥
- ఈటల రాజేందర్
రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శని!
గోదావరి నీళ్లు ఎత్తిపోయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం.
మైండ్ అంతా విషం, నెగటివ్ థింకింగ్ పెట్టుకుని.. కేసీఆర్ను ఎలాగైనా దోషిగా నిలబెట్టాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI
నేను పక్కా తెలంగాణ మట్టి బిడ్డను
నాకు నా తెలంగాణ ఫస్ట్
బీజేపీ వాళ్లు దేశం ఫస్ట్
పార్టీ నెక్స్ట్అంటారు కానీ
నాకు నా తెలంగాణ ఫస్ట్
తరువాత పార్టీ నెక్స్ట్
–బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్ రెడ్డి గారిపై మలక్ పెట్ పోలీసులు 2018 లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నమోదు చేసిన కేసుని కొట్టివేసిన నాంపల్లి కోర్ట్
మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ,జైలులో ఉన్న బండి భగీరథ్ కి బెయిల్ రావడం బాధాకరం…
కానీ…
గౌరవ హైకోర్టు తీర్పును గౌరవించాలి. ఇన్నాళ్లు ఈ తెలంగాణ పసి బిడ్డను ప్రజలూ, ఈ న్యాయ వ్యవస్థనే కాపాడారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు.
ప్రభుత్వం వుల్టా ఈ బిడ్డను హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ చేయాలని చూసింది.
ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిందితున్ని ఎలాగైనా బెయిల్ ఇప్పించి కాపాడాలన్న ఉత్సుకత కొట్టొచ్చినట్టు కనబడింది.
ఈ వ్యవహారం మొత్తం మైనర్ అమ్మాయిల భధ్రత పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధిని, మైనర్ అమ్మాయిల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరును సూచిస్తుంది.
హోంమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ బాధితురాలిని పరామర్శించకపోవడం దీనికి స్పష్టమైన సంకేతం.
ప్రభుత్వం ఎన్నో కేసుల్లో స్పెషల్ పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) ని నియమించినా ఈ కేసులో మాత్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. కనీసం SIT కూడా వేయలేదు.
నిందితునికి రహస్యంగా పరీక్షల పేరిట మధ్యంతర బెయిల్ వచ్చినపుడే, రేవంత్ రెడ్డి- బండి సంజయ్ ల బలమైన మైత్రి బంధం బయటపడింది.
రేవంత్ రెడ్డి రాష్ట్ర హోం మంత్రిగా,బండి సంజయ్ కేంద్ర హోం మంత్రిగా ఉన్నంత కాలం బాధిత మైనర్ అమ్మాయికి న్యాయం జరగదు.
ఈ చర్యతో ప్రభుత్వం ఎంతో మంది అమ్మాయిల,తల్లిదండ్రుల మనో ధైర్యాన్ని దెబ్బ తీసింది.
బాధితుల తరపున నిలబడాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ తరపు న్యాయవాదులు నిందితుని తరపున నిలబడ్డారు. బాధిత బాలిక ఒక ప్రైవేటు లాయర్ ను ఆశ్రయించక పోయుంటే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయేది.
మధ్యంతర బెయిల్ వచ్చినపుడు, ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించిన తీరు చూసి, మిగతా న్యాయవాదులంతా ముక్కున వేలేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే,ఇదంతా కేవలం ముఖ్యమంత్రి,హోం మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందన్నది నిప్పు లాంటి నిజం.
10 నుండి 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సిన నిందితుడు,నేడు బెయిల్ పైన బయటకు రాబోతున్నాడు.
ఈ నిందితుడు ప్రభుత్వం ఇచ్చిన అభయంతో ఇంకా ఎన్ని అఘాయిత్యాలు,ఎన్ని ఘాతుకాలకు పాల్పడుతాడో ఊహించలేం.
ఏదేమైనా ఈ మైనర్ బాలికను కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ సమాజానిదే. ఆమె భవిష్యత్ లో న్యాయం కోసం చేసే ఏ పోరాటానికైనా మనం అందరం ఆమెకు బాసటగా నిలబడాలి. 🙏
మొత్తానికి జులై 11న పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
శభాష్ రేవంత్ గారు. మిత్రుడంటే మీలా ఉండాలి.❤️
#TelanganaPocsoCase
#Justice4TelanganaMinorGirl
ఈ వార్త చాలా పత్రికల్లో చానల్స్ లో రానివ్వరు కావున దీన్ని ఇక్కడే జాగ్రత్తగా చదవండి 🙏
తెలంగాణ రెవెన్యూ & సమాచార పౌరసంబందాల శాఖా మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ₹10,000 కోట్ల భూభారతి కుంభకోణంలో యధావిధిగా మరో అమాయకురాలిని బలిపశువును చేశారు.
పొంగులేటి కోసం సుజాత బలి:
చేయని నేరానికి కుక్కునూరుపల్లి తహసీల్దారు సుజాత గారిని సస్పెండ్ చేశారు. ఈమె ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ అని వేరే చెప్పనక్కరలేదు. ఈమె గురించి ఏ ఎస్సీ లేదా ఎస్టీ ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ లు మాట్లాడరు, మాట్లాడకూడదు అని పొంగులేటి-రేవంత్ ల హుకుం! అందుకే అకారణంగా వీరి పై సస్పెన్షన్లు, టార్గెట్ చేసి మరీ ఏసీబీ విజిలెన్స్ దాడులు!
అసలు 10,000 కోట్ల కుంభకోణంలో సస్పెండ్ కావలసింది ఎవరు?
ఈ మొత్తం వ్యవహారంలో సస్పెండ్ కావలసింది మొదట రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు తరువాత సీసీఎల్ఏ మరియు కలెక్టర్లు మరియు మిగతా అధికారులు. ఎందుకంటే భూభారతి పోర్టల్ తాళం చెవులు ముఖ్యంగా వీరిద్దరి ఆధీనంలోనే ఉంటాయి కనుక. NIC కేవలం హోస్టింగ్ ఏజెన్సీ మాత్రమే.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా దాదాపు 22,000 భూముల బదలాయింపులు గత రెండేళ్లలో జరిగాయని మేము మా వద్ద ఉన్న ఆధారాలను గత వారం ప్రజల ముందు ఉంచాము. మంత్రి గారి నుండి నేటికి ఎలాంటి సమాధానం రాలేదు.
గత జనవరిలోనే ఇదే మంత్రివర్యుల హాయాంలో జనగామ జిల్లాలో మీ సేవ ఆపరేటర్ల ద్వారా జరిగిన కోట్లాది రూపాయల చలాన్ల కుంభకోణం బయటపడింది. దాని మూలాల్లోకి వెళ్లకుండా తెలివిగా మంత్రి గారు కొంతమంది మీ సేవ ఆపరేటర్లను అరెస్టు చేయించారు. అసలు రాకాసి బదలాయింపు కుంభకోణం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు ఏవీ ప్రచురించకుండా యాజమాన్యాలను బెదిరించారు.
అసలు కుకునూర్పల్లిలో ఏం జరిగింది?
గత 40 ఏళ్లుగా భూమిపై కాస్తులో ఉన్న కొంత మంది వ్యక్తులు తమ పరపతి ఉపయోగించి ‘తహసీల్దార్ ఆర్డీవో ల ప్రమేయం లేకుండానే’ తమ భూములను బదలాయించాలని భూభారతి నుండి అప్రూవల్ తెచ్చుకొని, 1B పాస్ బుక్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆమె ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆ భూముల్లో ఆ రైతులే ఉన్నందున అప్రూవ్ చేశారు. కాని అసలు ఇది ఎట్లా సాధ్యమైంది అన్న మౌళిక ప్రశ్న ఎవరూ అడగలేదు???
ఈ పోర్టల్ సూపర్ అడ్మిన్(మాస్టర్ కీ) రెవెన్యూ మంత్రి లేదా సీసీఎల్ఏ లే అయినపుడు వాళ్లకు తెలియకుండా ఇది రెండు సంవత్సరాల నుండి జరుగుతదా? దీనికి నోరు లేని తహసీల్దార్లను ఎట్ల బలిచేస్తరు??? నిషేధిత భూముల జాబితాల నుండి అసైన్డ్/ప్రభుత్వ భూములను తీసే అధికారం కలెక్టర్లకు ఉంటుంది కదా? మరి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మంత్రి గారు??
మీకు దగ్గరగా విలువైన భూములున్న ORR చుట్టూ ఉన్న మీ వర్గ తహసీల్దార్ల మీద ఆర్డీవోల మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటారా? వుల్టా అందలం ఎక్కిస్తారు..అవునా?
ప్రభుత్వం చెబుతున్నట్లు గా విచారణ లోతుగా జరగడం లేదు…అంతా కేవలం ఒక డ్రామానే:
22,000 రికార్డుల బదలాయింపులు వేల కోట్ల కుంభకోణం లో ప్రభుత్వం స్పందన చాలా విచిత్రంగా ఉంది. రెవెన్యూ మంత్రి ఉన్నత స్థాయి పోలీసు విచారణ కోరకపోవడం, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయకపోవడం పక్కా ‘క్విడ్ ప్రో కో’ వ్యవహారమే.
ప్రజలను పక్కదోవ పట్టించడం కోసం మన మంత్రి వారు ‘ధరణి’ పేరుతోనే ఇంకా కొన్ని పత్రికల్లో లీకులు ఇప్పించి కావాలనే కాలయాపన చేస్తున్నారు.
కేసు నమోదు (FIR) చేయకుండా ఈ దర్యాప్తు ఏ విధంగా చేస్తారు?
నాకు నీవు-నీకు నేను:
చీటికి మాటికి SIT వేసే రేవంత్ రెడ్డి ఈ పొంగులేటి కుంభకోణం విషయం లో సిట్ వేయకపోవడం అంటే ‘మనిద్దరం కలసిదోచుకుందాం-పరస్పరం కాపాడుకుందాం’ అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. FIR లేకుండా ఆధారాలు ఏ విధంగా సేకరిస్తారు? దీనికి సంబంధించి ఇంతవరకు ఒక జీవో విడుదల కాలేదు, సైబర్ క్రైమ్ లేదా ఇతర పోలీస్ శాఖల సహకారం తీసుకున్న దాఖలాలు లేవు. సదరు మంత్రి గారు ఇప్పటికీ మౌనం వీడటం లేదు! సమాచార శాఖ మంత్రే సమాచారం తొక్కిపెడితే ఇంక ఎవరికి చెప్పుకోవాలి?
22,000 భూముల బదలాయింపులో లబ్దిదారుల్లో కాంగ్రెస్ నేతలు, రేవంత్-పొంగులేటి మనుషులు-వాళ్ల మాఫియా లు ఉన్నందునే వాళ్ల కాల్ డేటా రికార్డులు విశ్లేషించకుండా, దొంగలను అదుపులోకి తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో పోలీసు కేసులు కావలసింది, కానీ కాలేదు. పైగా భూభారతిలో కొన్ని ఫీచర్లను ఆపేసి నేరం ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తున్నారు.
పొంగులేటి గారు వెంటనే రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరిస్తేనే నిజాలు బయటికి వస్తాయి. మీరు రాజీనామా చేసి నేరం ఒప్పుకునే దాకా మేం ఈ పోరాటం కొనసాగిస్తాం 👊✊.
జై హింద్ 🇮🇳🫡
జై తెలంగాణ
@TelanganaCMO@INC_Ponguleti@revanth_anumula@BRSHarish@KTRBRS@BRSparty
#BhuBharathiScam
#RevenueFiles
#Scamgress
A Savarna IPS officer words “Puri road gandi kardi” for the Dalit community who were protesting against the murder of a dalit girl tells you the mindset of the Babu system. Do you think the girl will ever get justice from these people?