జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రివర్యులు, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రాణహిత జలాలు వినియోగం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కేంద్రంలో, మహారాష్ట్ర లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఏవిధమైన ఒప్పందం కుదురుచుకోలేకపోయారు.
అప్పటి ముఖ్యంత్రికి కిరణ్ కుమార్ రెడ్డి కి మహారాష్ట్ర ముఖ్యమంత్రి లేఖా రాశారు.
ఒప్పందం లేకుండా 148 మీటర్ల కు మించి అంగీరించేది లేదని స్పష్టం చేశారు.
తుమ్మడి హేట్టి కోసం ఏ విధమైన ఒప్పందం చేసుకోలేదు.
కెసిఆర్ స్వయంగా ముంబై వెళ్లి చర్చించారు.
మహారాష్ట్ర 148 మీటర్ల కు మించి మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు అని , ప్రత్యామ్నాయం. చూసుకోవాలని కేంద్ర జల సంఘం చైర్మన్ కేసీఆర్ కు లేఖ రాశారు.
కెసిఆర్ కేంద్ర జల వనరుల శాఖ అనుమతితో మేడిగడ్డ, అన్నారం సుందిల్ల నిర్మాణాలు చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సైతం అన్ని అనుమతులు పరిశీలించి అప్పు ఇచ్చింది.
2022 లో 29 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవాహం వచ్చింది.
ప్రపంచ స్థాయి కంపెనీ ఎల్ అండ్ టి మేడిగడ్డ నిర్మాణం మే కాదు
హైదరాబాద్ మెట్రో నిర్మాణం కూడ చేపట్టింది..
దెబ్బతిన్న పియర్స్ మరమతు చేసుకోవడం ప్ర భుత్వ బాధ్యత..
దెబ్బతిన్న పిల్లర్లు మరమ్మతులు చేపట్టి, ఉపయోగించుకోవాలని నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ 2025 ఏప్రిల్ లో నివేదిక ఇచ్చి ఏడాది గడిచిపోయిన నేటికి మరమతులు చేపట్టలేదు.
ప్రాణహితా జలాల కోసం తుమ్మడి హేట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపడుతామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేరుకొని, తట్టెడు మట్టి కూడా ఎతిపోయలేదు.
కన్నెపల్లి పంపు నుండి ఎగువకు ఎత్తిపోయవచ్చు.
అన్నారం నుండి సుందిల్ల అక్కడి నుండి ఎల్లంపల్లి కి తరలించవ చ్చు.
ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ఉండాల్సి ఉండాగ కేసీఆర్ పట్ల విషం నింపుకోవడంతో ఆ ప్రభావం తెలంగాణ రైతులకు శాపంగా మారింది..
ప్రభుత్వానికి అంకెలతో సహా కేటీఆర్ హరీష్ రావు నివేదించారు.
రేవంత్ రెడ్డి కి కలల్లో కూడా కేసీఆర్ కనపడుతున్నరు.
రాష్ట్ర ప్రయోజన. కోసం ప్రాణహిత జలాలకు సంబంధించి నీటి వినియోగం పై
ఇంజనీర్లు లేఖ రాశారు..రాజకీయ నివేదిక కాదు.
కన్నెపల్లి నుండి 9 టీ ఏం సి ల నీరు ఎతిపోయవచ్చు.
ప్రజలను తప్పుదోవ పట్టిందేందుకు రేవంత్ రెడ్డి భద్రాచలం కు ప్రమాదం పొంచి ఉందని ప్రచారం చేస్తున్నారు.
30 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిన భద్రాచలం ఎటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు..
కేవలం 9 టీ ఏం సి లు మాత్రమే నీరు నిల్వ చేస్తూ..కేవలం 1 లక్ష క్యూసెక్కులు మాత్రమే
ఎల్ నినో ప్రభావం తో
ఉత్తమ్ కుమార్ రెడ్డి
వృధా పోతున్న నీటిని ఉపయోగించుకోవాలో చర్చించకుండా.. పంటల సాగు పై సమీక్ష చేయడం విడ్డూరంగా ఉంది.
మేడిగడ్డ, ఎల్లం పల్లి బ్యారేజ్ నిర్మాణం చేసినప్పుడు కూడా వరదలు మళ్ళించి, పనులు చేశారు.. ఇది సహజం..
మూడు టీ ఎం సి ల నీటిని మళ్లించే అవకాశం ఉంది..
కేసీఆర్ దూరదృష్టి కి అభినందనలు తెలుపాలి.. వృధా నీటిని దిగువ నుండి ఎగువకు రివర్స్ పంపింగ్ తో వరద కాల్వ ద్వారా ఎస్. ఆర్ ఎస్ పి నింపేందుకు ప్రణాళికలు రూపొందించారు.
కన్నెపల్లి నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్ కు పేరు వస్తది అని నీటి వినియోగం అవకాశం ఉండి కూడా వినియోగించుకోలేక రేవంత్ రెడ్డి పాలన రైతులకు శాపంగా మారుతోంది.
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం వ్యయం రూ.4700 కోట్లు మాత్రమే..
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయంలో మేడిగడ్డ వ్యయం కేవలం 5 శాతం మాత్రమే..
ఎల్ అండ్ టీ మేడిగడ్డ రీ స్టోర్ చేసేందుకు సిద్ధముగా ఉన్నా పనులు చేపట్టడం లేదు.
ప్రభుత్వం ఏడు రకాల విత్తనాలు వేయాలని సూచించింది.
ఇప్పుడు ఆరుతడి పంటల సాగుకు కాలం ఎత్తిపోయింది.
రేవంత్ రెడ్డి కి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఎద్దు లేవు.. ఎవుసం లేదు..
ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరించాలి..
భవిష్యత్ లో త్రాగు నీటికి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
కేసీఆర్ పట్ల ద్వేషంతో రేవంత్ రెడ్డి కడుపు నిండా విషయం నింపుకున్నారు.
రేవంత్ రెడ్డి చేసిన పని చెప్పుకునేది ఏది లేదు.. ముప్పయి నెలలుగా కేసీఆర్ గురించి మాట్లాడని సభ ఏదైనా ఉందా...
రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకో..ఎటువంటి ప్రయత్నం చేయకుండా..ఎట్లా అయితది అంటే ఎలా..
బేషజాలకు పోవద్దు.. ఇది రాష్ట్ర రైతు లకు సంబంధించిన అంశం..
పరిస్థితులు చేయి దాటిపోకముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిడ్డ ఆలోచన చేయాలి.. ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సలహాలు సూచనలు తీసుకో..కన్నెపల్లి పరిశీలించూ.
కరువును అధిగమించేందుకు కృషి చేయాలని బీ ఆర్ ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.
Think Positive Revanth Reddy You are a Chief Minister of Telangana.
కన్నపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది.
You Explore the Possibilities.
Harish Rao , KTR Technically Everybody Suggested.
Even Etela Rajendhar also said.
కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం వినియోగించుకోవడం ప్రభుత్వ బాధ్యత.
కాళేశ్వరం కుంగిపోలేదు.
కాళేశ్వరం లో మేడిగడ్డ వన్ పార్ట్.
పిల్లర్స్ కుంగి 33మాసాలు గడుస్తుంది..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 30 నెలలు అయింది..
NDSA రిపోర్ట్ వచ్చి సంవత్సరం అవుతుంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రయివేటు హాస్పిటల్ లో రాయికల్ మున్సిపల్ చేర్మెన్ రవి గారి తల్లి ప్రమాదవశాత్తు పడి గాయపడగా హాస్పిటల్ లో కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మాజీ మంత్రి BRS పార్టీ జనరల్ సెక్రెటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారు.
బీర్పూర్ మండలం నరసింహుల పల్లె గ్రామంలో అంగన్వాడి భవనం సమస్య పై మండల పరిషత్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి BRS పార్టీ జనరల్ సెక్రెటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారు. మరియు మండల స్థాయి BRS నాయకులు గ్రామస్తులు
జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ...
సర్వేనెంబర్ 22 హౌస్ నెంబర్ 3-96 ఉన్నది అని ఎమ్మార్వో గారు సర్వే చేసి ఇచ్చినారు
బోగ లత అంగన్వాడి టీచర్ ఆసరాగా చేసుకొని దీన్ని భోగ సత్తయ్య పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి కబ్జా చేశారు
అక్రమ మద్యం అమ్మడమే నేరమైతే అందులో అంగన్వాడి బిల్డింగ్ కబ్జా చేసి మరి అమ్ముతున్నాడు ఇది మేం చెప్పడం కాదు ఎమ్మార్వో గారే రిపోర్ట్ ఇచ్చారు
మొన్న ప్రజావాణిలో నరసింహుల పల్లె గ్రామస్తులు కలెక్టర్ గారికి ఇట్టి విషయంపై ఫిర్యాదు చేయగా కలెక్టర్ గారు డిపిఓ గారిని పిలిచి అడగగా కచ్చితంగా తొలగిస్తామని చెప్పినారు
డి పి ఓ గారు ట్రైనింగ్ మీటింగ్ లో ఉండడంవల్ల ఎంపీ ఓ గారిని పంపించినారు ఎంపీ ఓ గారు మీరు తక్షణమే చర్యలు తీసుకోకపోతే గ్రామస్తుల నిరసనలు ఎలా ఉంటాయో చెప్పలేము
శాంతియుతంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చాను
గ్రామస్తుల ఆలోచనలే కాదు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించండి
పోలీసులు అక్రమంగా లాఠీచార్జి చేసి గ్రామస్తులను భయాందోళన గురి చేశారు
ఫ్రెండ్లీ పోలీస్ అంటే చట్టం కోసం శాంతియుతంగా వాళ్లకు అండగా నిలవాలి
ప్రభుత్వ ఆస్తులకు పరిరక్షణ కొరకు ఎవరైతే పోరాటం చేస్తున్నారు వారికి మద్దతుగా ఉండడం పోయి వారి మీదనే లాటి ఛార్జ్ చేయిస్తున్నారు
గోడ కూలగొట్టిన ట్రాక్టర్ ను కోర్టుకు అప్పజెప్పకుండా యజమాని దగ్గర ఉంచకుండా మీ దగ్గర అంటే పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం నేరం
చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికి లేదు
వ్యవసాయ పనివేళలు రైతు ఆ ట్రాక్టర్ తో ఉపాధి పొందుతారు అలాంటి సమయంలో ట్రాక్టర్ పోలీసు స్టేషన్ లో పెట్టుకోవడం సరి కాదు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ట్రాక్టర్ ఓనర్ కి అప్పగించాలి లేదా కోర్టుకు అప్పగించాలి
అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈ పరిణామం ఎలా దారి తీస్తుందో చెప్పలేం
శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలి
కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు వివాహా శుభకార్యాలలో పాల్గొన్నారు. మాజీ మంత్రి BRS పార్టీ జనరల్ సెక్రెటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు , మాజీ మార్కుఫెడ్ చేర్మెన్ లోక బాపురెడ్డి గారు.
జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో కవిత గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి BRS పార్టీ జనరల్ సెక్రెటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మాజీ మార్కుఫెడ్ చేర్మెన్ లోక బాపురెడ్డి గారు
వారి వెంట. తాటిపర్తి బాలక్రిష్ణ రెడ్డి , మాజీ జడ్పీ వైస్ చేర్మెన్ హరిచరన్ రావు ,సర్పంచులు వంశీ , సురేందర్ , మరియు నాయకులు మహిపాల్ , నాగేశ్వరరావు, గంగారెడ్డి, మల్లారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
రైతులకు విత్తనాల రాయితీ చేయాలేని ఈ అసమర్థ ప్రభుత్వం.
వరి ధాన్యం, మొక్క జొన్న, పెసర్లు ఏదైనా సరే కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 30% రాయితీ కలిపించారు..
#Bringbackkcr
గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు లేవు కానీ ఇప్పుడు కరెంటు పోతుంది
దీనికి బాధ్యత ప్రభుత్వానికి లేదా
గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు కష్టాలు చూడలేక కేసీఆర్ గారు శాసనసభ నేతకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడింది ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి మూల కారణం విద్యుత్ కోతలే