ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టి, దానికి ప్రతిఫలంగా కొన్ని తరాల పాటు శాశ్వత పదవులను, కరగని సంపదను కోరుకోవడమే చంద్రబాబు మార్క్ 'మాయాబజార్' రాజకీయం. పైకి పద్ధతిగా నటిస్తూ లోపల సాగించే ఈ స్వార్థపూరిత కుతంత్రాల రాజకీయం వెనుక ఉన్న నగ్నసత్యం ఇదే!
#Peddi movie is excellent and everyone needs to watch it ❤️👌. @AlwaysRamCharan acting is beautiful, genuine and no drama 💥💥. 1st time watched South India movie 👏
#RamCharan
ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఏంటి అంటే బ్రిటీష్ వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడారు అని చెప్పిన ఒక
తెలివి తక్కువ వాడిని 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం
#YSRCriminalParty
@TopicDiversion@PawanKalyan Mee captain ki ea subject medha grip vundho cheppamanu
Script chadivesi vellipothadu
Dammu vunnadu ayithe live pressmeet lo adiganavatiki answers ivvali
Sollu record chesi velladam kadhu bro
Theliykapothe theliyadhu ani cheppe dammu vundha
YS Jagan’s government faked the ₹1 crore ex gratia.
Now their social media handles are shamelessly posting about the same compensation as if it was actually delivered.
#FekuJagan#JokerJagan
డియర్ @KChiruTweets
ఇప్పటి దాకా మీరు
ఎంతమంది చిన్న పెద్ద తేడా లేకుండా హీరోల సినెమాల ఆడియో ఫంక్షన్స్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వెళ్ళి ఉంటారు?
ఎంత మంది హీరోల సినెమాలు రిలీజ్ అయ్యాక ఇంటికి పిలిచి congratulate చేసారు?
ఎంత మంది హీరోల సినెమాలని ట్వీట్ చేసి అభినందిచారు?
ఎంత మంది దర్శకుల కి వారు విజయం సాధించినప్పుడు ప్రత్యేకంగా కాల్ చేసి అభినందిచారు. దానిని వాళ్ళు ప్రమోషన్ లెక్క ఎంతలా వారి సినెమాకి వాడుకున్నారు?
ఎక్కడ సార్ వాళ్ళు? నీ కొడుకు ఎంతో కష్టపడి , ఇష్టపడి నటించిన సినెమా, నెగెటివ్ రివ్యూవర్స్ ని చెప్పు తో కొట్టినట్లు ప్రజలు ఆదరిస్తున్న సినెమా, ఫామిలీలని కదిలించిన సినెమా, యువతరాన్ని inspire చేసిన సినెమా ఒకటి బయటకి వస్తే ఒక్కరు కూడా నోరు పెగలడం లేదే ? ఒక ట్వీట్ వెయ్యడానికి చేతులు రావడం లేదే?
మీరు ఎప్పటికి అర్థం చేసుకుంటారు? మీ పాజిటివిటీ మంచిదే కాని అది మీకే శతృవుగా మారకూడదు. చెడు చేసే వాళ్ళకి మంచి చెయ్యాలి అనుకునేంత మంచితనం ఇవ్వాల రేపు ఎంతవరకు కరెక్ట్?
మీరు సీరియస్ గా కన్సిడర్ చెయ్యాలి, సీరియస్ గా ఆలోచించాలి, మీ చుట్టుపక్కల వారిని సీరియస్ గా observe చెయాల్సిన సమయం.
@AlwaysRamCharan మీ నాన్న non-digital era లో ఎలాగో ఎదుర్కొన్నాడు. కాని నీకు అది కుదరదు. ఇది డిజిటర్ era. నీవు పైన చెప్పినవన్నీ consider చెయ్యాలి. కేర్ తీసుకోవాలి.
ఇది నాలాంటి ఎంతో మంది మెగా అభిమానుల మనోవేదన.