చట్టాలు అధికారులు అయినటువంటి మీకే కాదు
చట్టసభల్లోకి వెళ్లే సత్తా ఉన్నటువంటి( విద్యార్ధులం ) మాకు కూడా తెలుసు...
#NizamhostelforUGgirls@KTRTRS @SabithaindraTRS
We are not asking Pragathi Bhavan..
We just asking what we deserve..
Provide 100% hostel facility to UG girls of Nizam collage.. whithout any terms& conditions.
#NizamhostelforUGgirls@KTRTRS @SabithaindraTRS
ఒక్కసారి న్యాయంగా మీరు ప్రభుత్వ సేవ చేస్తే వోట్ కి నోట్ ఇవ్వాల్సిన అవ్సరంలేకుండా తలవంచి ప్రజలే మీకు సేవ చేస్తారు
#NizamhostelforUGgirls @SabithaindraTRS @KTRTRS
100% విద్యార్ధినీలు ఉద్యమం చేస్తుంటే
కేవలం 50% శాతం ఇచ్చి
మానవతా ధృక్పదం అనడం ప్రభుత్వ పాలకుల లక్షణమేనా?
#NizamhostelforUGgirls@KTRTRS @SabithaindraTRS