గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలను అభినందిస్తూ తన నివాసంలో చప్పట్లతో సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి వైయస్.జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు
ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడి ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ. చికిత్స ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి. నేడు ఏలూరు వేదికగా రాష్ట్రంలోని 1,42,54,134 కుటుంబాలకు YSR ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ గారు శ్రీకారం చుడుతున్నారు
#YSRAarogyaSri
Regarding Salary head of Village Secretariat Staff - to ensure change of head to 010 by Finance Department, following amendment GO has been issued today. The change will be effected soon.
It is to inform all concerned that the salary issue of Village Secretariat staff has been discussed with Finance Dept. It has been agreed that their salaries will be paid from 010 head of account.
Orders in this regard will be issued soon.
గాంధీజీ గారి ఆశయసాధన దిశగా గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టి, గ్రామ సెక్రటేరియట్ ద్వారా 1,30,000 శాశ్వత ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వై యస్ జగన్ గారికే దక్కింది.
#6MonthsOfCMYSJagan
నాడు-నేడు కార్యక్రమం ద్వారా వచ్చే 3ఏళ్లలో పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చబోతున్నాం. తొలివిడతలో దాదాపు 15,717 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.3,500 కోట్లు కేటాయిస్తోన్న ఏకైక ప్రభుత్వం మనది.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన
నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలమ్ సాహ్ని. సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన నీలమ్ సాహ్నికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం.
https://t.co/8zMoPhGDUs