@Sagar4BJP Darling Saffron Sagar! Sorry I couldn’t reply earlier, I just wrapped up a whole day’s shoot :)
Keep up your hatred!
Such a cool name-Saffron Sagar , reminds me of “zubaan kesari” ✌️
What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది.
అర్థం అయిందా?
#Justasking
Journalist Raghu Blasting Video With Evidence On Pawan Kalyan!
పవన్ కళ్యాణ్ చేసుకున్న సేల్ డీడ్ ఇదే.
ఈరోజుటికి నేను చేసిన వ్యాఖ్యలుపై కట్టుబడి ఉన్నాను.
2014లో పవన్ కళ్యాణ్ కోడి చెరువు పరిధిలోని 10 ఎకరాల భూమిని రికార్డులు మార్చి తన పేరు మీద రాయించుకున్నారు.
పవన్ కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సేల్ డీడ్ ఆ భూమిని వ్యవసాయ భూమిగా చూపించి రిజిస్ట్రేషన్ చేశారు.
10 ఎకరాల భూమిని నాలుగు విడతలుగా ఎందుకు మ్యూటేషన్ చేశారు.
దానికి సంబంధించిన విఆర్ మరియు ఆస్ఐ రిపోర్టులు బయట పెట్టాలి
సర్వే నెంబర్ 706ను 22A నిషేధిత జాబితా నుంచి కావాలనే తొలగించి, పట్టా భూమిగా మార్చారు.
Chin up, Vaibhav.
776 runs at a 237 strike rate. What an incredible season. You entertained millions, broke records, and gave us memories for a lifetime.❤️
Vaibhav Sooryavanshi’s bat swing has been outstanding. What’s even more remarkable is how beautifully he clears his front foot to create room for balls aimed at his legs. This freedom allows him to play the way he does.
That innings was nothing short of spectacular!
డిక్షనరీలో ఎక్కడా తెలంగాణ అనే పదం లేదని బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన దాసోజు శ్రవణ్
షాద్ నగర్లో పుట్టి తెలంగాణ పదం లేదు అంటున్నాడు అంటే ఎవరి మెప్పుకోసం అలా మాట్లాడిండో
తెలంగాణ చరిత్ర తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్లు కాదు
చంద్రబాబు సంతోషం కోసం చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతాడు
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Look at Arjun Tendulkar’s reaction after taking his first wicket completely calm, no shouting or aggressive celebration.🫡❤️
Arjun is very calm and composed, just like his father Sachin Tendulkar.🙌
Well done, Arjun. ❤️
Proud of the way you’ve carried yourself through this season, always believing in your ability, staying patient, working hard quietly, and remaining positive despite having to wait for your opportunity till the very last match.
Cricket tests patience as much as skill, and you handled both beautifully today.
Keep your feet on the ground, and continue being in love with the game like you always have.
Love you always.👏