@R19A95G3G@veeran7474 vadu evadu enti bro 😭 vadu day and night shifts chesi anni spaces lo recording chesi, 21/21 ravadaniki vade kaaranam ani oka andari ammailaki chepthunadu 🤣😂
Stage medha Ammai kanipisthe mudhuyna pettali Kadupu ayna cheyali anadam Samskaram ah 🤔
Ledha Nelaga Bellamkonda ki Jai ani cheppi
Balayya ki Veta radhu , Bellamkonda Veta medha untadu ani personal abuse chesina nuvu Samskaram gurinchi chepthunnava ra LK ga
తెలంగాణ జనసేనకు జవసత్వాలు కల్పిస్తున్న శ్రీ @itsRamTalluri గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మీరు వేసే ప్రతి అడుగు మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ..
Happy Birthday sir 💐
యుఎస్ లో ఎంఎస్ చేసి అనేక ఐటీ కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉద్యోగాలు కలిపించి విజయవంతంగా అటు వ్యాపార రంగంలో ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ @PawanKalyan గారు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో ,నిబద్ధతతో నిస్వార్థంగా పార్టీ శ్రేయస్సు కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో అహర్నిశలు శ్రమిస్తూ అధినేత ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న గొప్ప నాయకుడు శ్రీ @itsRamTalluri గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎂💐మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి అని , చట్టసభల్లో మీ అడుగు బలంగా పడాలి అని ఉన్నత స్థానాలు అందుకోవాలి అని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మెండుగా ఉండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు తో కలకాలం జీవించాలని కోరుకుంటున్నాను
#HBDRamTalluri
#HappyBirthDayRamTalluri