పూర్తి నిజమేంటో గిరి బాబు గారి మాటల్లో వినండి..
ఇలాంటి ఎన్నో కుట్రలు అబద్ధపు ప్రచారాలు తట్టుకుని నిలబడి సినీ పరిశ్రమలో శిఖరానికి చేరిన వ్యక్తి చిరంజీవి..
ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా చెక్కు చెరగని విజయపథం..ఎందుకంటే ఆయన కీర్తి అజరామరం @KChiruTweets
జై చిరంజీవ
#KodamaSimham4K